ETV Bharat / state

స్నేహితులతో పందెం వేసిన జవాన్ - కాలువలో గల్లంతు - Army jawan missing in KC canal - ARMY JAWAN MISSING IN KC CANAL

Army Jawan Goes Missing in Kurnool KC Canal : కర్నూలు కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతయ్యారు. స్నేహితులతో పందెం వేసి పవన్‌ అనే జవాన్‌ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. ఘటన స్థాలానికి చేరుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

Army Jawan Goes Missing in Kurnool KC Canal
Army Jawan Goes Missing in Kurnool KC Canal (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 15, 2024, 7:14 PM IST

Army Jawan Goes Missing in Kurnool KC Canal : కర్నూలు కేసీ కాలువలో ఆర్మీ జవాన్ గల్లంతయ్యారు. స్నేహితులతో పందెం వేసిన పవన్‌(24) అనే జవాన్‌ కాలువలో ఈతకు దిగాడు. ఆ తర్వాత కాలువలో వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాడు. దీంతో ఈ విషయాన్ని స్నేహితులు పోలీసులకు, స్థానిక అధికారులకు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలిలో గాలింపు చర్యలు చేపట్టారు. పవన్ కుమార్ ప్రస్తుతం జమ్మూలో జవాన్‌గా పనిచేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.