ETV Bharat / state

నవ సందేహాలకు సమాధానమివ్వండి - సీఎం జగన్‌కు వైఎస్‌ షర్మిల లేఖ - Sharmila Letter to CM Jagan - SHARMILA LETTER TO CM JAGAN

APCC Chief YS Sharmila Letter to CM Jagan Mohan Reddy: నవ సందేహాలకు సమాధానం చెప్పాలంటూ సీఎం జగన్​కు కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు? అంటూ పలు ప్రశ్నలు సంంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎంను ఆమె డిమాండ్ చేశారు.

Sharmila Letter to CM Jagan
Sharmila Letter to CM Jagan
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 1, 2024, 10:55 AM IST

Updated : May 1, 2024, 11:06 AM IST

APCC Chief YS Sharmila Letter to CM Jagan Mohan Reddy : సీఎం జగన్​ను ప్రతిరోజూ అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఏపీసీసీ చీఫ్​ షర్మిల ఈరోజు బహిరంగ లేఖ సంధించారు. నవ సందేహాలకు సమాధానం ఇవ్వండని డిమాండ్​ చేశారు. "ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులు దారి మళ్లింపు వాస్తవం కాదా ? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు ? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపివేశారు ? ఎస్సీ, ఎస్టీ పునరావాస కార్యక్రమం ఏపీలో ఎందుకు నిలిచిపోయింది ? విదేశీ విద్య పథకానికి అంబేడ్కర్ పేరు ఎందుకు తీసేశారు ? ఎస్సీ, ఎస్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి ఎందుకు సీట్లు నిరాకరించారు ? ఎస్సీ, ఎస్టీలపై రాష్ట్రంలో దాడులు పెరిగాయి. ఇది మీ వివక్ష కాదా ? డ్రైవర్‌ను చంపి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని ఎందుకు సమర్థిస్తున్నారు ? స్టడీ సర్కిళ్లకు నిధులివ్వకుండా ఎందుకు నిర్వీర్యం చేస్తున్నారు ?" అంటూ లేఖలో ప్రశ్నలు సంంధించారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని సీఎంను ఆమె డిమాండ్ చేశారు.

స్వార్థం కోసం జగనే కన్నతండ్రి పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్పించారు: వైఎస్‌ షర్మిల - YS Sharmila election campaign

Last Updated : May 1, 2024, 11:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.