దీపావళి పండుగ కాదు అది ఓ ఊరు పేరు - మీరు చదివింది నిజమే భలేగా అనిపిస్తోంది కదా, ఆ పేరు వెనుక స్టోరీ ఇదే! | Read More
ETV Bharat / state / Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 31 October 2024
Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Thu Oct 31 2024- ఆ ఊరి పేరే దీపావళి - ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
By Andhra Pradesh Live News Desk
Published : Oct 31, 2024, 8:00 AM IST
|Updated : 15 hours ago
ఆ ఊరి పేరే దీపావళి - ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా?
ఉచిత గ్యాస్ సిలిండర్‌కు వేళాయే - రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభం
దీపావళి పండుగ కానుకగా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేసిన ప్రభుత్వం - రేపు శ్రీకాకుళం జిల్లా ఈడుపురం గ్రామంలో దీపం-2 పథకం ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు | Read More
అమరావతి ఐకాన్ 'ధ్యాన బుద్ధ' ఒకప్పుడు కళకళ - వైఎస్సార్సీపీ హయాంలో వెలవెల
ధ్యానబుద్ధ ప్రాజెక్టును పాడుబెట్టిన వైఎస్సార్సీపీ సర్కార్ - పూర్వవైభవం తేవాలంటున్న సందర్శకులు | Read More
ఊరూరా దీపావళి సందడి - బాణసంచా దుకాణాలకు బారులు తీరిన జనం
రాష్ట్రవ్యాప్తంగా మొదలైన దీపావళి సందడి - టపాసులు కొనేందుకు బాణసంచా దుకాణాలకు బారులు తీరిన జనం. | Read More
ఫ్లాట్‌ఫాం ఎక్కించేందుకు సాయం చేస్తుండగా దూసుకొచ్చిన రైలు - కావలి స్టేషన్లో ఘోరం
తండ్రి చనిపోవడంతో తల్లిని ఇంటికి తీసుకొచ్చిన కూతురు - తిరిగి వెళ్తుండగా ఢీకొట్టిన రైలు | Read More
ఆ గ్రామానికి దీపావళి 70ఏళ్ల దూరం - పండగ రోజు అలా జరగడం వల్లే అంటున్న వృద్ధులు
70 సంవత్సరాలుగా దీపావళి పండుగ చేసుకోని కిత్తంపేట గ్రామం - ఇదే ఆచారంగా వస్తోందన్న స్థానికులు | Read More
ప్రాణం తీసిన ఉల్లిగడ్డ బాంబు - ఒకరు మృతి, ఆరుగురికి తీవ్రగాయాలు
ఏలూరు తూర్పువీధిలో బాణసంచా తీసుకెళ్తుండగా ప్రమాదం - ప్రమాదంలో ఆరుగురికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు | Read More
ఎన్నో ఆశలతో పర్యటకులు - అసౌకర్యాలతో నిరాశ
విదేశీ పక్షులకు ఆలవాలంగా పులికాట్ సరస్సు - నాసిరకం పనులతో శిథిలమవుతున్న సౌకర్యాలు | Read More
వంజంగి సోయగం- వెండి మబ్బుల్లో కనువిందు చేస్తున్న సూర్యోదయం
పొగమంచుపై తేలియాడుతున్నట్లు సూర్యోదయం - వెండి మబ్బుల్లో విహారం - వంజంగిలో పర్యాటకుల వినోదం | Read More
'నాన్నే రియల్ హీరో - అమ్మే దైవం' అంటున్న డాక్టర్ సిస్టర్స్
ఒకే ఇంట్లో నలుగురు ఆడపిల్లలు వైద్య విద్యలోకి - స్ఫూర్తిమంత్రంగా అక్కాచెల్లెళ్ల చదువుల ప్రస్థానం | Read More
30 రోజుల్లో 65 - ముచ్చెమటలు పట్టిస్తున్న ఆగంతుకులు - సంస్థలపై తీవ్ర భారం
రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకి అక్టోబరు 1 నుంచి 30 వరకూ 65 బెదిరింపులు - విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు సైతం | Read More
దీపావళి వేళ పేలుతున్న ధరలు - సామాన్యుల కష్టాలు
దీపావళి వేళ సామాన్యులకు ధరల దడ దడ - నెలలోనే 30-40 శాతం పెరిగిన బడ్జెట్ | Read More
ఈ 21 రోజులు పెళ్లిళ్ల పండగే - మండపాలు అదిరిపోవాలా! ఊరేగింపులు మోగిపోవాలా!
రెండు నెలల్లో మంచి ముహూర్తాలు - మండపాలు, క్యాటరింగ్ నిర్వాహకులు, ఫొట్రోగాఫర్లకు గిరాకీ | Read More
కారుపై నకిలీ ఎమ్మెల్యే స్టిక్కర్ - ఆరా తీస్తే షాకింగ్ విషయాలు
టోల్గేట్ ఫీజు కట్టకుండా ఉండేందుకు యువకుడి కన్నింగ్ ప్లాన్ - నిందితులు అరెస్ట్ | Read More
నిద్రపోతున్న 'నిఘా'నేత్రం - ఎలా చిక్కేను సాక్ష్యం!
వైఎస్సార్సీపీ హయాంలో నిఘాపై నిర్లక్ష్యం - విశాఖలో మూలకు చేరిన వేలాది సీసీ కెమెరాలు | Read More
మరోసారి పోలవరం ప్రధాన డ్యాం అంచనాలు పెంపు - ఎన్ని వేల కోట్లంటే ?
రూ.11,214.78 కోట్లతో తాజా పాలనామోదం - గడిచిన ఐదేళ్లలో పనులు పూర్తి చేయకపోవడంతో మళ్లీ అంచనాలు సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం | Read More
అన్నంలో మట్టి, పురుగులు - నన్నయ వర్సిటీలో విద్యార్థుల ఆకలి కేకలు
ఆహార పదార్థాల్లో నాణ్యతలేమి, సరైన పరిశుభ్రత లేక అనారోగ్య సమస్యలు - వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థినులు | Read More
'శ్రీవాణి ట్రస్టు రద్దు చేయాలనేది నా ఆలోచన' - టీటీడీ ఛైర్మన్ మొదటి మీడియా సమావేశం
హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు - తనపై విమర్శలకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసన్న బీఆర్ నాయుడు | Read More
భయం భయంగా గడుపుతున్న పల్నాడు జిల్లా పోలీసులు
నాడు వైఎస్సార్సీపీ పెద్దల అక్రమాలకు వత్తాసు పలికిన ఫలితం - వెలుగులోకి వస్తున్న అరాచకాలు | Read More
వారందరికీ 3 వేల రూపాయల నిరుద్యోగ భృతి - ప్రభుత్వం ఉత్తర్వులు
ఎన్నికల హామీలో మరో అంశాన్ని నెరవేర్చుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు - నెలకు రూ.3 వేలు చొప్పున నిరుద్యోగ భృతి చెల్లించాలని నిర్ణయం | Read More
విశాఖ ఎస్‌బీఐ కార్యాలయంలో అగ్నిప్రమాదం - భారీగా ఎగిసిపడుతున్న మంటలు
విశాఖ రెడ్నం గార్డెన్స్‌లోని ప్రధాన కార్యాలయంలో అగ్నిప్రమాదం | Read More
గూగుల్ క్లౌడ్ సీఈవోతో లోకేశ్ భేటీ - విశాఖలో డాటా సెంటర్ల ఏర్పాటుపై ఫోకస్
ఈ-గవర్నెన్స్, డిజిటల్ విద్యకు ఏపీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని ప్రతిపాదన - స్మార్ట్‌సిటీ సామర్థ్యాలను మెరుగుపరచడంలో ఏపీ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలన్న లోకేశ్ | Read More
ఈత నేర్పిస్తామని చెప్పి నీట ముంచారు
తిరుపతి జిల్లాలో దారుణం - వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని బాలుడి హత్య | Read More
హరిత దీపావళిని ఇలా చేసుకుందాం - ఈ కుటుంబమే మనందరికీ స్ఫూర్తి
ఇల్లంతా దీపాల వెలుగులతోనే పండుగ వాతావరణం - టపాసుల జోలికి పోకుండా దశాబ్దాల కాలంగా దీపావళి వేడుకలు | Read More
బంధువుల ఇళ్లకు వైఎస్ జగన్ - రహస్య మంతనాలు - పులివెందులలో ఏం జరుగుతోంది?
షర్మిలతో ఆస్తుల వాటాల వివాదంతో ఆత్మరక్షణలో జగన్ | Read More
ఉత్తరాంధ్రకు మరో మణిహారం - అనకాపల్లి జిల్లాలో మిట్టల్ స్టీల్ ప్లాంట్!
ఉమ్మడి విశాఖ జిల్లా మెడలో మరో మణిహారం - ఆర్సెలార్ మిట్టల్- నిప్పన్ స్టీల్స్ రెండు దశల్లో పెట్టుబడులు | Read More