ETV Bharat / state Andhra Pradesh News > AP News Live Updates: Andhra Pradesh Latest News in Telugu - 2 September 2024 

Andhra Pradesh News Today Live : ఆంధ్ర ప్రదేశ్ లేటెస్ట్ తెలుగు న్యూస్ Mon Sep 02 2024- 'ప్రాణాలతో బయట పడతామనుకోలేదు' - చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన - Chandrababu Talk To Flooded People

author img

By Andhra Pradesh Live News Desk

Published : Sep 2, 2024, 7:00 AM IST

Updated : Sep 2, 2024, 10:48 PM IST

Etv Bharat
Etv Bharat (Etv Bharat)

10:45 PM, 02 Sep 2024 (IST)

'ప్రాణాలతో బయట పడతామనుకోలేదు' - చంద్రబాబు వద్ద బాధితుల ఆవేదన - Chandrababu Talk To Flooded People

Chandrababu Talk To Flood Area People: విజయవాడలోని పలు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు విస్తృతంగా పర్యటించారు. ముంపు ప్రాంతాల్లో బోట్ల ద్వారా స్వచ్ఛందంగా బయటకు వచ్చిన బాధితులతో సీఎం మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మళ్లీ సాధారణ జీవితం గడిపేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:47 PM, 02 Sep 2024 (IST)

వరద బాధితులకు పటిష్ట సహాయ చర్యలు - డ్రోన్ల ద్వారా ఆహారం పంపిణీ - first time used drones in ap

For the First Time in State Government has Used Drones : వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఆలోచించింది. బోట్లు, హెలికాప్టర్లు సైతం వెళ్లలేని ఇరుకు ప్రాంతాల్లో ఆహార సరఫరాకు ప్రత్యామ్నాయంగా మెుదటి సారిగా డ్రోన్లను వినియోగించింది. వీటి ద్వారా బాధితులకు నీరు, ఆహారం, మెడిసిన్​ను పంపిణీ చేసింది. పలు ప్రాంతంలో బాధితులకు డ్రోన్ ద్వారా ఆహార పంపిణీ సత్ఫలితాలనిస్తోంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:35 PM, 02 Sep 2024 (IST)

ఏపీలో వర్ష బీభత్సం - 19 మంది మృతి - ఇద్దరు గల్లంతు: ప్రభుత్వం వెల్లడి - Heavy Rains and Floods in AP

Heavy Rains and Floods in AP: రాష్ట్రంలో వర్షాలు, వరదల కారణంగా ఇప్పటి వరకు 19 మంది మరణించారని, ఇద్దరు గల్లంతయ్యారని ప్రభుత్వం తెలిపింది. 41 వేల 927 మందిని 176 పునరావాస కేంద్రాలకు తరలించినట్టు వెల్లడించింది. అత్యవసర సాయం కోసం కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070 ఏర్పాటు చేసినట్టు తెలిపింది. వరద సహాయ చర్యల పురోగతిపై విజయవాడ కమాండ్ కంట్రోల్‌ రూం నుంచి సీఎం చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

09:05 PM, 02 Sep 2024 (IST)

ప్రకాశం బ్యారేజ్‌ వద్ద స్పల్పంగా తగ్గిన వరద ఉద్ధృతి - 23.7 అడుగుల మేర కొనసాగుతున్న నీటిమట్టం - WATER FLOW IN PRAKASAM BARRAGE

Flood Flow Increasing in Vijayawada Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద ఉద్ధృతి స్పల్పంగా తగ్గింది. ప్రస్తుతం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు కొనసాగిస్తున్నారు. బ్యారేజ్‌ వద్ద వరద ఉద్ధృతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. బ్యారేజ్‌ గేట్లను పడవలు ఢీకొట్టిన ప్రాంతాన్ని పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో మాట్లాడారు. ప్రస్తుతం రాష్ట్ర జలవనరులశాఖ సలహాదారు కన్నయనాయుడు ప్రకాశం బ్యారేజీ వద్ద పరిశీలించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:51 PM, 02 Sep 2024 (IST)

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదలు- 481 రైళ్లను రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే - SCR CANCELLED TRAINS DUE TO RAINS

Trains Cancelled Due to Heavy Rains: భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు రైళ్లను రైల్వే అధికారులు రద్దు చేశారు. మొత్తం 481 రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. 13 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. 152 రైళ్లను దారి మళ్లించారు. ఎక్స్‌ప్రెస్‌ రైళ్లతోపాటు, పలు పాసింజర్‌ రైళ్లను కూడా రద్దు చేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:48 PM, 02 Sep 2024 (IST)

విజయవాడను ముంచెత్తిన వరద- జలదిగ్బంధంలో జనావాసాలు - Heavy Floods in Vijayawada

Heavy Floods in Vijayawada : బుడమేరు వాగు ఉప్పొంగడం ప్రకాశం బ్యారేజీ నుంచి భారీగా వరద ప్రవాహంతో విజయవాడ నగరం రెండు రోజులుగా జలదిగ్బంధమైంది. అధికారులు ముందస్తుగా అప్రమత్తమై ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించడంతో ప్రాణనష్టం జరగలేదు. ఎన్​డీఆర్​ఎఫ్​ (NDRF) సిబ్బంది ద్వారా బాధితులకు ఆహారం, అత్యవసర మందులను పంపిణీ చేస్తున్నారు. పలుచోట్ల సహాయక చర్యల్లో ప్రజాప్రతినిధులు భాగమయ్యారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:49 PM, 02 Sep 2024 (IST)

అమరావతిపై ఫేక్ న్యూస్ నమ్మెద్దు- అదంతా పేటీఎం బృందాలు, పెయిడ్ ఛానళ్ల దుష్ప్రచారం : మంత్రి నిమ్మల - Minister Rama NAidu Interview

Minister Nimmala Rama Naidu Interview: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విజయవాడకు భారీ వరద సంభవించిందని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. బుడమేరు మళ్లింపు పథకాన్ని పూర్తి చేయకుండా వైఎస్సార్సీపీ నిర్లక్ష్యం చేసిందన్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో బుడమేరు కాలువకు పడిన గండ్లను తాత్కాలికంగా పూడ్చేందుకు పనులు చేపట్టామన్నారు. కృష్ణా నదిలో ఇంత వరదనీరు ఎప్పుడూ చూడలేదని మంత్రి అన్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:18 PM, 02 Sep 2024 (IST)

విజయవాడలో 14 మెడికల్​ రిలీఫ్​ క్యాంపులు - అత్యవ‌స‌ర మందుల కిట్లు పంపిణీ - Medical relief Camps

Medical relief Camps in Flooded Areas : భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌లతో ముంపున‌కు గురైన విజ‌య‌వాడలోని వివిధ ప్రాంతాల్లో ఫుడ్ ప్యాకెట్లు, అత్యవ‌స‌ర మందుల కిట్ల పంపిణీ చేస్తున్నట్లు వైద్యఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు తెలిపారు. 14 శిబిరాల్లో అత్యవ‌స‌ర మందుల కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

05:08 PM, 02 Sep 2024 (IST)

గరికపాడు వద్ద తెగిన వంతెన - హైదరాబాద్‌, విజయవాడ మధ్య నిలిచిన రాకపోకలు - Hyderabad Vijayawada Highway closed

Rain Water Passing in Aithavaram National Highway: రెండు రోజులుగా ఉద్ధృతంగా ప్రవహించిన మునేరు వరద ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. కానీ, ఎన్టీఆర్​ జిల్లాలోని గరికపాడు పాలేటి వంతెన వద్ద జాతీయ రహదారిపై బ్రిడ్జి ఒకవైపు తెగిపోయింది. దీంతో రాకపోకలను నిలిపేశారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

04:39 PM, 02 Sep 2024 (IST)

రంగంలోకి డ్రోన్లు - బోట్లు, హెలికాప్టర్లు వెళ్లలేని ప్రాంతాల్లోనూ ఆహార సరఫరా - Food Distribution Through Drones

Food Distribution Through Drones : వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు ఆహారం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మరో అడుగు ముందకు వేసి వరద లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి డ్రోన్ల ద్వారా నీరు, ఆహారం, మెడిసిన్​ను అందించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

03:46 PM, 02 Sep 2024 (IST)

రాష్ట్ర ప్రజలకు మరో షాక్ - సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం! - Another low pressure in ap

Another Low Pressure is Expected by September 5 : ఇప్పటికే వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావారణ షాక్​ మరో షాక్​ న్యూస్​ చెప్పింది. సెప్టెంబర్ 5వ తేదీ నాటికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నట్లు వెల్లడించింది. రాష్ట్రంలో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:39 PM, 02 Sep 2024 (IST)

ప్రజలను కాపాడే విషయంలో ఎక్కడా తగ్గొద్దు- వరదలపై చంద్రబాబు వరుస సమీక్షలు - Chandrababu Reviews on Floods

Chandrababu Review Meetings on Rains : వరద ప్రాంతాల ప్రజలను కాపాడే విషయంలో ప్రయత్నాలు ఎక్కడా ఆగకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో వరద పరిస్థితిపై ఆయన వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఎంతమందిని రక్షించగలిగామన్నదే మన లక్ష్యం కావాలని చెప్పారు. బాధితులకు సహాయం అందించేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను ఉపయోగించుకోవాలని చంద్రబాబు సూచించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

02:37 PM, 02 Sep 2024 (IST)

వరద బాధితులకు మంత్రుల భరోసా- సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు ఆరా - MINISTERs REVIEW ON FLOODS

Ministers Review on Heavy Floods in Andhra Pradesh : రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. వరద ప్రభావ ప్రాంతాల పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఆరా తీసున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటించి నీటి ప్రవాహలపై అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసే సూచనలు హెచ్చరికలు పాటించి ప్రజలు సురక్షితంగా ఉండాలని మంత్రులు విజ్ఞప్తి చేస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:36 PM, 02 Sep 2024 (IST)

మునేరు ఉద్ధృతిని పరిశీలించిన నందిగామ ఆర్డీఓ- జలదిగ్బంధంలో నందిగామ - Floods Increasing in Munneru River

Flood Water Increasing in Munneru River : భారీ వర్షాలతో ఎన్టీఆర్​ జిల్లా నందిగామ పట్టణం చుట్టూ వరద పోటెత్తింది. నందిగామ- మధిర రోడ్డుపై మునేరు ప్రవాహంతో రాకపోకలు నిలిచిపోయాయి. అదే విధంగా హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఆగిపోవటంతో తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:19 PM, 02 Sep 2024 (IST)

ప్రజల మనిషిగా సమాజ శ్రేయోభిలాషిగా జనహితాన్ని కోరుకునే నాయకుడు పవన్: చంద్రబాబు - Chandrababu wishes to Pawan Kalyan

CM Chandrababu wishes to Deputy CM Pawan Kalyan : ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌​ పుట్టిన రోజును పురస్కరించుకుని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. పవన్​ అభిమానులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించి ఉత్సవాలు చేసుకున్నారు. భారీ కటౌట్​లు, సినిమా పాటలతో కోలాహలంగా కేట్​ కట్టింగ్​ చేసి అభిమానాన్ని చాటుకున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

01:05 PM, 02 Sep 2024 (IST)

హోంమంత్రి నివాసాన్ని చుట్టుముట్టిన వరద- 'నా కంటే ముందు సామాన్యులకు సాయం చేయండి' - Anita residence under flood

Floods to Anitha House : విజయవాడను వరదల్లో హోంమంత్రి అనిత నివాసం కూడా జలమయమైంది. ఈ క్రమంలోనే విపత్తు బృందం అక్కడికి చేరుకుంది. కానీ, ఆమె తన ఇంటి వద్ద కంటే ముంపు ప్రాంతాల్లో సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

12:21 PM, 02 Sep 2024 (IST)

జాతీయ రహదారిపై వరద ఉద్ధృతి- ఎక్కడిక్కడ నిలిచిపోయిన వాహనాలు - flood on national highway

Heavy Flood Flow in Vijayawada National Highway : రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు జాతీయ రహదారులపై వరద ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వరదల కారణంగా పంట పొలాలు పూర్తిగా నీటమునిగాయి. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

11:36 AM, 02 Sep 2024 (IST)

కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడమే మా మొదటి ప్రాధాన్యత : సీఎం చంద్రబాబు - Chandrababu Visit Singh Nagar

Chandrababu Visit Flood Affected in Vijayawada : విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అందరికీ సాయం అందుతుందని చంద్రబాబు వివరించారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:42 AM, 02 Sep 2024 (IST)

ప్రయాణికులకు వరద కష్టాలు - దూరప్రాంతాలకు వెళ్లాలంటే అంతులేని నిరీక్షణ - transport Systrm Blocked in AP

People Suffer Due to Transport Systrm Blocked in Vijayawada : రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు దారులన్నీ ఏరులయ్యాయి. రైల్వే స్టేషన్​, ఆర్టీసీ బస్​ డిపోల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. దీంతో భారీగా రైళ్లు రద్దు, బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. దూరప్రాంతాలకు వెళ్లే వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

10:23 AM, 02 Sep 2024 (IST)

రికార్డు స్థాయిలో ప్రకాశం బ్యారేజీకి వరద - 70 గేట్లు ఎత్తి నీటి విడుదల - Prakasam Barrage Flood Flow

Prakasam Barrage Floods 2024 : ప్రకాశం బ్యారేజీకి వరద పొటెత్తింది. ఎన్నడూ లేనతంగా రికార్డు స్థాయిలో ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లను ఎత్తారు. 11.25 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:52 AM, 02 Sep 2024 (IST)

దటీజ్ చంద్రబాబు - అర్ధరాత్రి బోటులో బాధితులకు భరోసా - Chandrababu Visit Vijayawada

Chandrababu Visit Vijayawada : విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా కల్పించారు. సింగ్‌నగర్, కృష్ణలంకలో పర్యటించి వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరూ అధైర్య పడొద్దని వారికి హామీ ఇచ్చారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

08:44 AM, 02 Sep 2024 (IST)

భారీవర్షాలతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు - రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికుల అవస్థలు - HEAVY RAINS IN AP

Heavy Rains Various District in AP : రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుచోట్ల వరద కారణంగా వాగులు, వంకలు, కాలువలు పొంగిపోర్లుతున్నాయి. వర్షాల కారణంగా రైళ్లు రద్దైపోవటంతో ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:36 AM, 02 Sep 2024 (IST)

'మాకు ఈసారీ వరద ముప్పు తప్పేలా లేదు' - గత అనుభవాలతో బెంబేలెత్తుతున్న దివిసీమ ప్రజలు - Flood Threat in Diviseema

Diviseema People Problmes : గంట గంటకు వరద ఉద్ధృతి పెరుగుతుండటంతో దివిసీమ ప్రజలు వణికిపోతున్నారు. కరకట్ట దిగువన ఉన్న ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. ఇప్పటికే అందర్నీ అప్రమత్తం చేసిన అధికారులు ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

07:26 AM, 02 Sep 2024 (IST)

వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లా అతలాకుతలం - లంక గ్రామాలు జలమయం - Flood Effect in Guntur District

Heavy Rains in Joint Guntur District : కృష్ణానది వరద ఉద్ధృతికి ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తీర ప్రాంతాలు వణికిపోతున్నాయి. ఎడతెరిపిలేని వర్షాలకు 3జిల్లాల పరిధిలోని లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాల్లో పంటపొలాలు నీట మునిగాయి. ముంపు బాధితుల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. | Read More

ETV Bharat Live Updates
ETV Bharat Live Updates

06:47 AM, 02 Sep 2024 (IST)

కుండపోత వర్షంతో కృష్ణా జిల్లా గజగజ - చెరువులను తలపిస్తోన్న పంటపొలాలు - Heavy Rains in Krishna District

Heavy Rains in Krishna District : కృష్ణా జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. లంకగ్రామాలు, లోతట్లు ప్రాంతాలు జలదిగ్భందమయ్యాయి. పంటపొలాలు చెరువుల్లా మారాయి. చేపలు, రొయ్యల చెరువులకు భారీగా నష్టం వాటిల్లింది. ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. | Read More

Last Updated : Sep 2, 2024, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.