ETV Bharat / state

సీఐడీ మాజీ చీఫ్‌ సునీల్‌ కుమార్‌పై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం - PROBE AGAINST FORMER CID CHIEF

విచారణ అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు - సాధ్యమైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని ఆదేశించిన ప్రభుత్వం

Government Orders Probe Against Former CID Chief Sunil Kumar
Government Orders Probe Against Former CID Chief Sunil Kumar (Etv Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 17, 2025, 6:33 PM IST

Updated : Jan 17, 2025, 7:14 PM IST

Government Orders Probe Against Former CID Chief Sunil Kumar : సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్‌పై విచారణకు ఆదేశిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనపై వచ్చిన అభియోగాలపై విచారణ అథారిటీని ఏర్పాటు చేసింది. ఈ అథారిటీలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా, విజిలెన్స్ డీజీ హరీష్ కుమార్ గుప్తాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. సాధ్యమైనంత త్వరగా సునీల్ కుమార్‌పై ఉన్న అభియోగాలపై నివేదిక ఇవ్వాలని పేర్కొంది.

Last Updated : Jan 17, 2025, 7:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.