ETV Bharat / state

ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కూటమి క్లీన్​ స్వీప్‌ - పిఠాపురం నుంచి పవన్​ గెలుపు - AP Election Result2024 - AP ELECTION RESULT2024

AP Election Result in East Godavari : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో కూటమి అభ్యర్థులు భారీ ఆధిక్యం దిశగా దూసుకుపోతున్నారు. జిల్లాలోని అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.

election_result
election_result (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 4, 2024, 11:24 AM IST

Updated : Jun 4, 2024, 6:46 PM IST

AP Election Result in East Godavari : ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని 19 స్థానాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది. ఇప్పటివరకూ వెలువడిన ఫలితాల్లో ఆరు చోట్ల కూటమి అభ్యర్థులు విజయం సాధించగా మిగతా స్థానాల్లో ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు.

అనపర్తి : అనపర్తిలో బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి విజయం సాధించారు.

పిఠాపురం : పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వైఎస్సార్సీపీ అభ్యర్థి వంగా గీతపై 69,169 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

రాజమండ్రి సిటీ : రాజమండ్రి నగరంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు 55 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

రాజమండ్రి రూరల్​ : రాజమండ్రి గ్రామీణంలో టీడీపీ అభ్యర్థి బుచ్చయ్యచౌదరి వైఎస్సార్సీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 64,090 ఓట్ల ఆధిక్యంతో విజయం గెలుపు సాధించారు.

జగ్గంపేట : జగ్గంపేటలో టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెహ్రూ వైఎస్సార్సీపీ అభ్యర్థి తోట నర్సింహంపై ఆధిక్యంలో ఉన్నారు.

అమలాపురం : అమలాపురంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మంత్రి పినిపే విశ్వరూప్‌పై టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల అనందరావు ముందంజలో ఉన్నారు.

కాకినాడ సిటీ : కాకినాడ సిటీలో టీడీపీ అభ్యర్థి వనమాడి వెంకటేశ్వరరావు వైఎస్సార్సీపీ అభ్యర్థి ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డిపై ముందంజలో ఉన్నారు.

కాకినాడ రూరల్​ : కాకినాడ రూరల్‌లో మాజీమంత్రి, వైఎస్సార్సీపీ అభ్యర్థి కురసాల కన్నబాబుపై జనసేన అభ్యర్థి పంతం నానాజీ ఆధిక్యంలో ఉన్నారు.

కొవ్వూరు : కొవ్వూరులో టీడీపీ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు విజయం

రాజానగరం : రాజానగరంలో జనసేన అభ్యర్థి బత్తుల రామకృష్ణ 34,049 ఓట్ల ఆధిక్యంతో విజయం

Last Updated : Jun 4, 2024, 6:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.