- ఉమ్మడి ఏపీలో తలసరి ఆదాయం లక్షా 6 వేల 176 కోట్లు: గవర్నర్
- విభజిత ఏపీలో తలసరి ఆదాయం 93 వేల 121 కోట్లకు పడిపోయింది: గవర్నర్
- రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది: గవర్నర్
- అపరిష్కృత సమస్యల వల్ల సవాళ్లు వచ్చాయి: గవర్నర్
- విభజన వల్ల ఏర్పడిన సంక్షోభాన్ని చంద్రబాబు ప్రభుత్వం అవకాశంగా మలచుకుంది: గవర్నర్
- సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ప్రభుత్వం పునాది వేసింది: గవర్నర్
- సముద్ర తీరం, నౌకాశ్రయ ఆధారిత అభివృద్ధిపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది: గవర్నర్
- తయారీ కార్యకలాపాలకు అవసరమైన వాతావరణంపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది: గవర్నర్
- 2014-19 మధ్య కాలంలో అభివృద్ధి, సంక్షేమం మధ్య స్పష్టమైన సమతుల్యం ఉంది: గవర్నర్
- గోదావరి, కృష్ణా నదుల అనుసంధానంతో పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తయింది: గవర్నర్
- ఏడాది సమయంలోనే చంద్రబాబు ప్రభుత్వం పట్టిసీమ పూర్తిచేసింది: గవర్నర్
- చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తయింది: గవర్నర్
- ఇతర నీటిపారుదల ప్రాజెక్టులకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు: గవర్నర్
- కరవు నివారణ చర్యలు, రియల్‌టైమ్ గవర్నెన్స్ చేపట్టారు: గవర్నర్
- భూసేకరణ ద్వారా అమరావతి ప్రాంత అభివృద్ధి చేశారు: గవర్నర్
- కొత్త సచివాలయం, శాసనసభ భవన నిర్మాణం చేశారు: గవర్నర్
- చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం వల్లే 2014-19 మధ్య అభివృద్ధి సాధ్యమైంది: గవర్నర్
Live Updates: ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాయిదా - AP Assembly Sessions 2024 - AP ASSEMBLY SESSIONS 2024
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jul 22, 2024, 9:07 AM IST
|Updated : Jul 22, 2024, 10:45 AM IST
AP Assembly Sessions 2024 Live Updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. దాదాపు 5 రోజుల పాటు జరిగే సమావేశాల్లో ప్రభుత్వం 3 శ్వేత పత్రాలను విడుదల చేయనుంది. అదే విధంగా ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ, ఉపసంహరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు సర్కార్ సిద్ధమైంది. మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం ఉంది.
LIVE FEED
రాష్ట్ర విభజన వల్ల ప్రతికూల ప్రభావం పడింది: గవర్నర్
ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి: గవర్నర్
- విభజన చట్టం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తగినంత పరిహారం ఇవ్వలేదు: గవర్నర్
- ఆస్తులు, అప్పుల పంపిణీలో అసమానతలు ఉన్నాయి: గవర్నర్
- అశాస్త్రీయ విభజన వల్ల 46 శాతం వనరులు మాత్రమే వారసత్వంగా వచ్చాయి: గవర్నర్
- రాజధాని హైదరాబాద్‌ను కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం జరిగింది: గవర్నర్
- ఉన్నత విద్యాసంస్థలు కోల్పోయాం: గవర్నర్
- భారీ రెవెన్యూ లోటు వారసత్వంగా వచ్చింది: గవర్నర్
- ప్రాంతం ఆధారంగా ఆస్తులు.. వినియోగం ఆధారంగా విద్యుత్ పంపిణీ చేశారు: గవర్నర్
- ఎలాంటి ఆధారాలు లేకుండా విద్యాసంస్థలు విభజించారు: గవర్నర్
మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారు: గవర్నర్
- ఎన్నికల ప్రక్రియలో ప్రజలు చురుగ్గా పాల్గొన్నారు: గవర్నర్
- మార్పు కావాలని ప్రజలు ఆకాంక్షించారు: గవర్నర్
- ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యత సభ్యులపై ఉంది: గవర్నర్
- ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను అశాస్త్రీయంగా విడదీశారు: గవర్నర్
- భాగస్వాములతో చర్చలు చేయకుండా విభజించారు: గవర్నర్
- ఉమ్మడి ఏపీ విభజన రాష్ట్ర ప్రజల హృదయాల్లో మాయని మచ్చగా మిగిలింది: గవర్నర్
- రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ వల్ల అల్లకల్లోలం ఏర్పడింది: గవర్నర్
- రాష్ట్ర ప్రజలు సుదీర్ఘకాలం అభివృద్ధి పురోగతికి నోచుకోలేదు: గవర్నర్
2019 నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి: గవర్నర్
- శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం
- కొత్తగా ఎన్నికైన సభ్యులకు ధన్యవాదాలు: గవర్నర్
- కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు: గవర్నర్
- విభజన వల్ల ఆంధ్రప్రదేశ్‌కు నష్టం ఏర్పడింది: గవర్నర్
- ఆంధ్రప్రదేశ్ సమ్మిళిత అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం: గవర్నర్
- చంద్రబాబు విజనరీ నాయకుడు: గవర్నర్
- 2014లో ఏపీ అభివృద్ధికి చంద్రబాబు తీవ్రంగా కృషిచేశారు: గవర్నర్
- 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో పెట్టుబడుల వరద కొనసాగింది: గవర్నర్
- అనేక సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చాయి: గవర్నర్
- రాజధాని నిర్మాణానికి చంద్రబాబు ఎంతో కృషిచేశారు: గవర్నర్
- ఆ తర్వాత 2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది: గవర్నర్
- 2019 నుంచి రాష్ట్రంలో అన్ని రంగాలు నష్టాలు చవిచూశాయి: గవర్నర్
- చంద్రబాబు హయాంలో వచ్చిన పెట్టుబడిదారులు వెనక్కి మళ్లారు: గవర్నర్
- 2019 నుంచి 2024 మధ్య కాలంలో రాష్ట్రం అప్పుల ఊబిలోకి వెళ్లింది: గవర్నర్
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగం

- రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయాం: గవర్నర్
గవర్నర్ ప్రసంగానికి అంతరాయం కలిగిస్తున్న వైఎస్సార్సీపీ సభ్యులు
శాసనసభ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- అసెంబ్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు
- కాసేపట్లో శాసనసభ సమావేశాలు ప్రారంభం
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
- గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ అధ్యక్షతన బీఏసీ సమావేశం
- అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్న బీఏసీ
వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు
- అమరావతి: వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు
- ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నివాళులు
- చంద్రబాబుకు ఘనస్వాగతం పలికిన రాజధాని రైతులు, వెంకటపాలెం గ్రామస్థులు
- ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి అసెంబ్లీకి బయల్దేరిన సీఎం చంద్రబాబు
- ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలు

జగన్ వాహనం అసెంబ్లీ గేటు లోపలకి అనుమతించాలని నిర్ణయం
- జగన్ వాహనం అసెంబ్లీ గేటు లోపలకి అనుమతించాలని నిర్ణయం
- గేట్ నెంబర్ 4 బయటే కారు దిగి లోనికి వెళ్లాల్సి ఉన్న ఎమ్మెల్యేలు
- ప్రతిపక్ష హోదా లేకున్నా అసెంబ్లీ లోపలికి జగన్ వాహనం అనుమతికి నిర్ణయం
- వైఎసస్సార్సీపీ శాసనసభాపక్ష విన్నపం మేరకు నిర్ణయం
ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు
- నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు
- ఉదయం వెంకటపాలెంలో ఎన్టీఆర్ విగ్రహానికి నేతల నివాళులు
- నివాళుల అనంతరం అసెంబ్లీకి వెళ్లనున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు
- పసుపు రంగు దుస్తులు, సైకిల్ గుర్తు కండువాలతో రావాలని టీడీఎల్పీ సూచన
- ఇవాళ ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు
- ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న గవర్నర్

- ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం
- నెలాఖరుతో ముగియనున్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్ గడువు
- మరో 3 నెలలకు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
- అక్టోబర్‌లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
- 23న ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టే యోచనలో ప్రభుత్వం
- వైఎస్సార్సీపీ పాలనపై ఇప్పటికే 4 శ్వేతపత్రాలు విడుదల చేసిన సీఎం
- మరో మూడు శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న సీఎం
- శాంతిభద్రతలు, మద్యం, ఆర్థికశాఖల అంశాలపై సభలో చర్చ