ETV Bharat / state

బైక్​పై ట్రైన్​కు ఎదురెళ్లిన వ్యక్తి - ఆ తర్వాత ఏం జరిగిందంటే? - PERSON RIDE BIKE TOWARDS A TRAIN

రైలుకు ఎదురుగా బైక్‌పై దూసుకెళ్లిన వ్యక్తి - తెలంగాణలోని నిజామాబాద్​ జిల్లాలో ఘటన

Person Ride Bike Towards a Train
Person Ride Bike Towards a Train (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2024, 12:40 PM IST

a Man Riding Bike Towards Train : తెలంగాణలోని నిజామాబాద్‌ జిల్లాలో ఓ వ్యక్తి తిరుపతి వెళ్తున్న రైలుకు ఎదురుగా బైక్​పై దూసుకెళ్లాడు. ఈ ఘటన నవీపేట మండలం దర్యపూర్‌ రైల్వేగేట్‌ వద్ద జరిగింది. ఈ క్రమంలో గేట్‌ కీపర్‌ సమయస్ఫూర్తితో వ్యవహరించి నవీపేట స్టేషన్‌మాస్టర్‌కు సమాచారం అందించారు. ఆయన లోకోపైలట్‌కు విషయం చెప్పడంతో రైలు నిలిపివేశారు. దీంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తి ప్రాణం నిలబడింది. అయితే ద్విచక్రవాహనాన్ని నడిపిన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో అరగంట పాటు రైలును అక్కడే నిలిపేశారు. ఆర్పీఎఫ్‌ పోలీసులు వాహనదారుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ నిమిత్తం నిజామాబాద్‌ కార్యాలయానికి తరలించారు.

ప్లాట్​ఫాం ఎక్కించేందుకు సాయం చేస్తుండగా దూసుకొచ్చిన రైలు - కావలి స్టేషన్​లో ఘోరం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.