ETV Bharat / state

పోలీసుల తనిఖీల్లో పట్టుబడ్డ సొమ్ము - తిరువూరులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భర్తపై కేసు - 38 lakhs Seized in Satyasai - 38 LAKHS SEIZED IN SATYASAI

38 lakh Rupees Seized During police Check in Sri Satyasai Distrcit : పోలింగ్ దగ్గర పడుతున్నా కొద్దీ వైఎస్సార్సీపీలో ప్రలోభాల పర్వం మరింత ముదిరింది. ఓటర్లను బుట్టలో వేసుకునేందుకు వైఎస్సార్సీపీ శ్రేణులు పలు విధాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇన్నేళ్లూ కనబడని ప్రజలు ఇప్పుడు మూడ్రోజుల్లో పోలింగ్ జరగనున్న వేళ తాయిలాల ఎర వేస్తున్నారు.

38_lakhs_seized_during_police_check_in_sri_satyasai_distrcit
38_lakhs_seized_during_police_check_in_sri_satyasai_distrcit (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 10, 2024, 5:03 PM IST

పోలీసుల తనిఖీల్లో లక్షల్లో పట్టుబడ్డ సొమ్ము తిరువూరులో వైఎస్సార్సీపీ కౌన్సిలర్ భర్తపై కేసు (ETV Bharat)

Politicians Gifts Distributing to Voters: ఇన్నాళ్లు మీరు సాధారణ ప్రజలే కానీ ఇప్పుడు మీరు మాకు ఓటరు దేవుళ్లు అంటూ వైఎస్సార్సీపీ నేతలు తాయిలాలు ఇచ్చి ప్రజల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. కానీ అధికారులు అప్రమత్తంగా ఉండి తనిఖీలు నిర్వహించి పలు చోట్ల పెద్ద మొత్తంలో ఈ సొమ్మును సీజ్​ చేస్తుంది. ఎన్నికల ప్రచారాల్లో భాగంగా ఇలా దొంగ చాటుగా ఓటర్లను ప్రలోభ పెట్టే వారిని ఎన్నికల అధికారులు పట్టుకుంటున్నారు. పలు చోట్ల మాత్రం చాటు మాటుగా ఈ వ్యవహారాలు కొనసాగుతున్నాయంటున్నారు స్థానిక జనాలు.

38 lakh Rupees Seized During police Check in Sri Satyasai Distrcit: శ్రీ సత్య సాయి జిల్లా అమరాపురం మండలం మద్దనకుంట చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసుల తనిఖీలో 38 లక్షల రూపాయలు పట్టుబడింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికారులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తనిఖీలో మంజునాథ్ అనే వ్యక్తి ఎలాంటి ఆధారాలు లేకుండా పెద్ద మెుత్తంలో నగదు తరలించడంతో పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు.

ఆర్టీసీ కార్గోలో రూ.22 లక్షలు తరలింపు - స్వాధీనం చేసుకున్న పోలీసులు - 22 lakh Cash Seized in APSRTC

Money distributed to voters: ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో వైఎస్సార్సీపీ నాయకుడు దారా శ్రీనివాసరావు ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు సిద్ధంగా ఉంచిన 31లక్షల రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తిరువూరు 18వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ నీలిమ భర్త శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నగదును సీజ్ చేసి, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ ప్రకాష్‌ బాబు తెలిపారు.

IT Inspections in Gunture : పోలింగ్ దగ్గర పడుతున్న వేళ గుంటూరు జిల్లా మంగళగిరిలో ఐ.టీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. నగరానికి చెందిన ప్రముఖ వస్ర్త, వడ్డీ వ్యాపారి నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేపట్టారు. దాడిలో సుమారు 25 కోట్ల రూపాయల నగదు, ఇతర విలువైన దస్త్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నగదు అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు.

లిక్కర్ కంపెనీల్లో నోట్ల గుట్టలు- రూ.300 కోట్లు సీజ్- లెక్కించలేక మొరాయించిన క్యాష్ మెషిన్లు!

పైపుల లారీలో నగదు తరలింపు- రూ.8.40 కోట్లు సీజ్‌ చేసిన పోలీసులు - Cash Seized in Ntr District

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.