ETV Bharat / spiritual

ఈరోజు ఆ రాశివారికి అనారోగ్య సమస్యలు! సూర్య ఆరాధన శ్రేయస్కరం! - Horoscope Today August 3rd 2024

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 5:01 AM IST

Horoscope Today August 3rd 2024 : ఆగస్టు​ 3న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Horoscope Today In Telugu
Horoscope Today August 3rd 2024 (ETV Bharat)

Horoscope Today August 2nd 2024 : ఆగస్టు​ 3న (శనివారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేషరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ రంగాల వారికి నిర్దేశించుకున్న ప్రణాళిక ప్రకారం అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఇంటికి బంధు మిత్రుల రాకతో సందడిగా ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు వచ్చే ఛాన్స్ ఉంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

వృషభం (Taurus) : వృషభరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకుంటారు. ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. ఆదిత్య హృదయం పారాయణ మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథునరాశి వారికి ఈ రోజు సరదాగా గడిచిపోతుంది. అన్ని రంగాల వారికి దైవానుగ్రహంతో అన్ని పనులు విజయవంతమవుతాయి. వ్యాపారంలో లాభాలు, ఉద్యోగంలో పదోన్నతులు వంటి శుభ ఫలితాలు ఉంటాయి. సమాజంలో హోదా పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి మెరుగవుతుంది. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. కుటుంబ కలహాలకు ఆస్కారముంది. శివారాధన శ్రేయస్కరం.

.

కర్కాటకం (Cancer) : కర్కాటకరాశి వారికి ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ రంగాల వారు నైపుణ్యాలను మెరుగు పరుచుకునే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. సంపద పెరుగుతుంది. ఖర్చులు అదుపులోనే ఉంటాయి. పొదుపు మార్గాలపై దృష్టి సారిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి. గణపతి ఆలయ సందర్శన శుభప్రదం.

.

సింహం (Leo) : సింహరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. ఉద్యోగంలో పోటీ, సవాళ్లు అధికంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోవద్దు. ప్రశాంతంగా ఉంటూ చిత్తశుద్ధితో పనిచేస్తే విజయం మీ సొంతం అవుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వారిపట్ల కఠినంగా ఉండండి. ఆదాయాన్ని మించిన ఖర్చులు ఉండవచ్చు. స్థిరాస్తికి సంబంధించి ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు, పెట్టుబడులు లాభాలను అందిస్తాయి. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో అనుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం దృఢ పడుతుంది. స్నేహితులతో విందు వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొత్తగా చేపట్టిన ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ఉద్యోగంలో సీనియర్ల సలహాలు మేలు చేస్తాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

తుల (Libra) : తులారాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఉండవచ్చు. కుటుంబ సమస్యల కారణంగా ఆందోళనల సుడిగుండంలో చిక్కుకున్నట్లుగా ఉంటారు. సంతానంతో విబేధాల కారణంగా మనశ్శాంతి లోపిస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. సహోద్యోగుల సహకారం లోపిస్తుంది. కోర్టు వ్యవహారాలు అనుకూలించవు. వ్యాపారంలో నష్టాలు ఉండవచ్చు. నవగ్రహ శ్లోకాలు పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చికరాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. అనుకోని ఆపదలు, గండాలు ఉండవచ్చు. మీరు చేసే దైవ కార్యకలాపాలు, దేవునిపై నమ్మకం దురదృష్టకర పరిస్థితుల నుంచి గట్టెక్కిస్తాయి. పనుల్లో ఆటంకాలు కారణంగా అశాంతి, చికాకుగా ఉంటుంది. కోపాన్ని అదుపులో ఉంచుకోవడం అవసరం. సన్నిహితులతో మాట్లాడేటపుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడితే మంచిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్ర పరాయణతో ఆపదలు తొలగుతాయి.

.

ధనుస్సు (Sagittarius) : ధనుస్సురాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి జీవితం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం అవసరం. వ్యాపారస్థులు భాగస్వాముల సహకారంతో లక్ష్యాలను సాధిస్తారు. ఆర్ధికంగా పురోగతి ఉంటుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ సందర్శన శుభప్రదం.

.

మకరం (Capricorn) : మకరరాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. రక్తసంబంధీకుల విలువ తెలుసుకుంటారు. అన్నదమ్ములతో అనుబంధం దృఢ పడుతుంది. ఇంటి మరమ్మత్తుల కోసం ధనవ్యయం ఉండవచ్చు. కుటుంబ సభ్యుల అండతో వృత్తిలో సవాళ్లను అధిగమిస్తారు. ఖర్చులకు తగినట్లుగా ఆదాయం కూడా ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. శ్రీ అభయ ఆంజనేయస్వామి ఆలయ సందర్శన మేలు చేస్తుంది.

.

కుంభం (Aquarius) : కుంభరాశి వారికి ఈ రోజు శుభకరంగా ఉంటుంది. అన్ని రంగాల వారు అత్యద్భుతంగా పనిచేసి తిరుగులేని విజయాలను సాధిస్తారు. ఉద్యోగస్థులు ప్రత్యేక ప్రశంసలు అందుకుంటారు. ఉన్నతాధికారుల ప్రోత్సాహంతో తిరుగులేని విజయాలను సాధిస్తారు. సమాజంలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అహంకారానికి పోకుండా అందరిపై దయతో ఉంటే మంచిది. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

.

మీనం (Pisces) : మీనరాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఆందోళనలు మీ పనిని ఆలస్యం చేస్తాయి. కీలకమైన వ్యవరాల్లో నిర్ణయాలు తీసుకునే సామర్ధ్యం తగ్గవచ్చు. స్థిరాస్తి వ్యవహారాలు వాయిదా వేస్తే మంచిది. ఆర్ధిక పరిస్థితి దిగజారవచ్చు. వ్యాపారంలో తీవ్ర నష్టాలు సంభవించవచ్చు. మీకు చెడ్డ పేరు తీసుకువచ్చే ఇబ్బందికర పరిస్థితుల నుంచి దూరంగా ఉండండి. కొన్ని అనారోగ్య సమస్యల కారణంగా వైద్య ఖర్చులు పెరుగుతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.