ETV Bharat / spiritual

ఆ రాశి వారు అందరినీ కలుపుకుని ముందుకెళ్తే సేఫ్- లేకుంటే ఇబ్బందులే!! - Daily Horoscope In Telugu

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 13, 2024, 3:41 AM IST

Horoscope Today August 13th 2024 : ఆగస్టు​ 13న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

Daily Horoscope In Telugu
Daily Horoscope In Telugu (ETV Bharat)

Horoscope Today August 13th 2024 : ఆగస్టు​ 13న (మంగళవారం) మీ రాశి ఫలం ఎలా ఉందంటే?

.

మేషం (Aries) : మేష రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. అన్ని రంగాల వారికి చేపట్టిన పనులు కొంత నిదానంగా సాగుతాయి. పనులు ఆలస్యమయినా మంచి ఫలితాలే ఉంటాయి. ఆధ్యాత్మికంగా ఓ మెట్టు పైకి ఎదుగుతారు. వృత్తి పరంగా, వ్యక్తిగతంగా అందరినీ కలుపుకొని పోవడం మంచిది. గర్వం పనికిరాదు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో గణనీయమైన లాభాలుంటాయి. ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. సూర్య ఆరాధన శ్రేయస్కరం.

.

వృషభం (Taurus) : వృషభ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. మిమ్మల్ని రెచ్చగొట్టి ఇబ్బంది పెట్టే వ్యక్తులు తారసపడతారు. వారిపట్ల చూసీ చూడనట్లు ఉంటే మంచిది. చివరకు గెలిచేది మీ సత్ప్రవర్తనే! వ్యాపారంలో భారీనష్ట సూచనలు కనిపిస్తున్నాయి. రుణభారం పెరగవచ్చు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. ఖర్చులు అదుపు తప్పుతాయి. శివారాధన మేలు చేస్తుంది.

.

మిథునం (Gemini) : మిథున రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి ఆర్ధికంగా శుభ ఫలితాలున్నాయి. పలు మార్గాలలో ధనాదాయం ఉంటుంది. ఉద్యోగంలో రాణించాలంటే చిత్తశుద్ధితో పని చేయడం అవసరం. ముఖ్యమైన విషయాల పట్ల నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదం. పదోన్నతులతో పాటు స్థానచలనం సూచనలు కూడా ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రమోషన్, మార్కెటింగ్ రంగాల్లో ఉండేవారికి ఈ రోజు లాభదాయకంగా ఉంది. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణం మేలు చేస్తుంది.

.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ రోజు శుభప్రదమైన రోజు. గ్రహసంచారం అనుకూలంగా ఉన్నందున అన్ని రంగాల వారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు. ఆర్ధికంగా గొప్ప శుభ సమయం. పూర్వీకుల ఆస్తి కలిసి రావచ్చు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటారు. దైవబలంతో శత్రువులపై విజయం సాధిస్తారు. సమాజంలో పేరొందిన వ్యక్తులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ ఛాన్స్ ఉంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. బంధువుల ఇళ్లల్లో జరిగే శుభకార్యాలకు హాజరవుతారు. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

సింహం (Leo) : సింహ రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి ఇది అనుకూలమైన రోజు కాదు. కుటుంబ సభ్యులతో అనవసరమైన వాదనలు వస్తాయి. ప్రతికూల ఆలోచనలతో ఏ పనులు ముందుకు సాగక నిరాశ నిస్పృహలకు లోనవుతారు. ఉద్యోగంలో చాలా ఒత్తిళ్లు ఉంటాయి. జలగండం ఉంది కాబట్టి జలాశయాలకు దూరంగా ఉండండి. ఆస్తి విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. ఆదిత్య హృదయం పారాయణ శక్తినిస్తుంది.

.

కన్య (Virgo) : కన్యా రాశి వారికి ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి పధంలో పయనిస్తారు. ఆర్ధికంగా అనుకూలమైన సమయం. ఈ రోజంతా ఎక్కువ సమయం పనిలోనే గడుపుతారు. ప్రతికూల ఆలోచనలు వీడితే మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే మంచిది. ఆర్ధిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల మద్దతు ఉంటుంది. ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతారాధన శుభకరం

.

తుల (Libra) : తులా రాశి వారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అన్ని రంగాల్లో అనిశ్చితి చోటు చేసుకుంటుంది. ఆర్ధిక విషయాల్లో గందరగోళం నెలకొంటుంది. సహనం కలిగి ఉండాలి! భవిష్యత్ పట్ల సానుకూల దృక్పధంతో ఉంటే మంచిది. వృధా ఖర్చులు పెరుగుతాయి. ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో ఆశించిన ఫలితాలు ఉంటాయి.

.

వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. బంధువుల నుంచి అందిన శుభవార్తలతో ఆనందంగా ఉంటారు. ప్రయాణం ఆనంద దాయకంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

ధనుస్సు (Sagittarius) : వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి వృత్తి వ్యాపారాలలో ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. స్వస్థాన ప్రాప్తి ఉంది. మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ప్రియమైన వారి నుంచి బహుమతులు అందుకుంటారు. బంధువుల నుంచి అందిన శుభవార్తలతో ఆనందంగా ఉంటారు. ప్రయాణం ఆనంద దాయకంగా ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్ట దేవతారాధన శుభకరం.

.

మకరం (Capricorn) : మకర రాశి వారికి ఈ రోజు చాలా అద్భుతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం ఏర్పడుతుంది. గతంలో ఉన్న సమస్యలు తొలగిపోయి అభివృద్ధి బాట పడతారు. ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటి ప్రయోజనాలు ఉండవచ్చు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. స్నేహితులును, బంధువులను కలుసుకుంటారు. అవివాహితులకు వివాహం నిశ్చయమవుతుంది. స్థిరాస్తుల ద్వారా సంపద పెరుగుతుంది. ఇష్ట దేవతారాధన శుభప్రదం.

.

కుంభం (Aquarius) : కుంభ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అద్భుతంగా రాణిస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. పనులన్నీ సకాలంలో పూర్తి కావడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. సహోద్యోగుల నుంచి సహకారం ఉంటుంది. కోర్టు వ్యవహారాలు అన్ని మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా కూడా చక్కగా రాణిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారంలో లాభాల పంట పండుతుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభకరం.

.

మీనం (Pisces) : మీన రాశి వారికి ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. ఏ పనులు ముందుకు సాగకపోవడం వల్ల నిరాశకు లోనవుతారు. ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకునే శక్తి కోల్పోతారు. వ్యాపారంలో తీవ్రమైన నష్టాలు రావడం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. ఉద్యోగుల పనితీరు పట్ల ఉన్నతాధికారులు అసంతృప్తితో ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటే మంచిది. లేకుంటే కుటుంబంలో కలహాలు ఏర్పడవచ్చు. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. శివాష్టకం పఠించడం వలన ఆపదలు తొలగిపోతాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.