ETV Bharat / politics

టీడీపీ - జనసేన అభ్యర్థుల తొలి జాబితా విడుదల

First list of TDP JanaSena candidates: సార్వత్రిక ఎన్నికలకు తెలుగుదేశం-జనసేన కూటమి అభ్యర్థుల్ని ప్రకటించింది. మొత్తం 99 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. ఇందులో అసెంబ్లీ స్థానాలకు తెలుగుదేశం 94 మందిని ప్రకటించగా , జనసేన 24 స్థానాల్లో పోటీ చేస్తామంటూ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఈ మేరకు ఉమ్మడి జాబితాను తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కలిసి విడుదల చేశారు.

tdp janasena first list
tdp janasena first list
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 24, 2024, 12:25 PM IST

Updated : Feb 25, 2024, 6:30 AM IST

First list of TDP Jan Sena candidates: తీవ్ర ఉత్కంఠ నడుమ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్దుల జాబితా విడుదలైంది. అమరావతి ఉండవల్లిలోని చంద్రబాబు స్వగృహంలో ఇరు పార్టీల అధినేతలు సమావేశమై ఉమ్మడిగా అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. 99 మందితో వెలువడిన ఈ జాబితాలో అసెంబ్లీకి పోటీ చేసే వారిలో టీడీపీ నుంచి 94 పేర్లను ప్రకటించారు. జనసేన 24 స్థానాల్లో పోటీలో ఉంటుందని పవన్​ ప్రకటించారు. వారిలో 5 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు. బీజేపీ పొత్తు కలసి వస్తే, మిగిలిన స్థానాల్లో అభ్యర్దుల పేర్లను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని తెలిపారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం-జనసేన పూనకున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం రెండు పార్టీలు తపిస్తున్నాయని, బీజేపీ ఆశీస్సులు తమకు ఉన్నాయని ఇరు నేతలు వెల్లడించారు. టీడీపీ-జనసేన విడుదల చేసిన ఈ జాబితాలో సీనియర్లకే పెద్ద పీఠ వేసినట్లు కనిపిస్తుంది. పార్టీ, ప్రాంతాలపై పట్టు ఉన్నవారికే అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది పాతవారే మళ్లీ టిక్కెట్లు దక్కించుకున్నారు.

Candidates Details: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి పోటీకి దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ భీమవరం నుంచి లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీకి దిగుతుండగా, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు.

TDP Candidates:

  • ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌
  • టెక్కలి-అచ్చెన్నాయుడు
  • ఆమదాలవలస-కూన రవికుమార్‌
  • రాజాం-కొండ్రు మురళీ
  • కురుపాం-జగదీశ్వరి
  • పార్వతీపురం-విజయ్‌ బోనెల
  • సాలూరు-గుమ్మడి సంధ్యారాణి
  • బొబ్బిలి-బేబీనాయన
  • గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణ
  • విశాఖ వెస్ట్‌-గణబాబు
  • అరకు-దొన్ను దొర
  • పాయకరావుపేట-వంగలపూడి అనిత
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • తుని-యనమల దివ్య
  • పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు
  • పి.గన్నవరం-రాజేష్‌ మహాసేన
  • కొత్తపేట-బండారు సత్యనందరావు
  • మండపేట-వేగుల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట-జ్యోతుల నెహ్రు
  • ఆచంట-పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు-నిమ్మల రామానాయుడు
  • ఉండి-మంతెన రామరాజు
  • తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  • ఏలూరు-బడేటి బుజ్జి(రాధాకృష్ణ)
  • చింతలపూడి-రోషన్‌
  • తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌
  • నూజివీడు-కొలుసు పార్థసారథి
  • గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ-వెనిగండ్ల రాము
  • పెడన-కాగిత కృష్ణప్రసాద్‌
  • మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
  • పామర్రు-వర్ల కుమారరాజా
  • విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ
  • విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌
  • నందిగామ-తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
  • తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌
  • మంగళగిరి-నారా లోకేష్‌
  • పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
  • వేమూరు-నక్కా ఆనంద్‌బాబు
  • రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌
  • బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ
  • ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ-జీవీ ఆంజనేయులు
  • మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి
  • యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు
  • పర్చూరు-ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి-గొట్టిపాటి రవి
  • సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  • ఒంగోలు-దామచర్ల జనార్థన్‌
  • కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి
  • కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • కావలి-కావ్య కృష్ణారెడ్డి
  • నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ
  • నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • గూడూరు-పాశం సునీల్‌కుమార్‌
  • సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ
  • ఉదయగిరి-కాకర్ల సురేష్‌
  • కడప-మాధవీరెడ్డి
  • రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి
  • పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి)
  • మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌
  • ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  • కర్నూలు-టీజీ భరత్‌
  • పాణ్యం-గౌరు చరితారెడ్డి
  • నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌
  • బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి
  • డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
  • పత్తికొండ-కేఈ శ్యాంబాబు
  • కోడుమూరు-బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు
  • ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
  • తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి
  • శింగనమల-బండారు శ్రావణిశ్రీ
  • కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు-పరిటాల సునీత
  • మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌
  • హిందూపురం-నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ-సవిత
  • తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి
  • పీలేరు-నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
  • నగరి-గాలి భానుప్రకాష్‌
  • జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌
  • గజపతినగరం-బొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణబాబు
  • తుని-యనమల దివ్య
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • రాజమండ్రి అర్బన్‌-ఆదిరెడ్డి వాసు
  • గుడివాడ-వెనిగండ్ల రాము

JanaSena Candidates:

  • తెనాలి-నాదెండ్ల మనోహర్‌
  • నెల్లిమర్ల-లోకం మాధవి
  • అనకాపల్లి-కొణతాల రామృకృష్ణ
  • కాకినాడ రూరల్‌-పంతం నానాజీ
  • రాజానగరం-బత్తుల బలరామకృష్ణ

First list of TDP Jan Sena candidates: తీవ్ర ఉత్కంఠ నడుమ టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్దుల జాబితా విడుదలైంది. అమరావతి ఉండవల్లిలోని చంద్రబాబు స్వగృహంలో ఇరు పార్టీల అధినేతలు సమావేశమై ఉమ్మడిగా అభ్యర్దుల పేర్లను ప్రకటించారు. 99 మందితో వెలువడిన ఈ జాబితాలో అసెంబ్లీకి పోటీ చేసే వారిలో టీడీపీ నుంచి 94 పేర్లను ప్రకటించారు. జనసేన 24 స్థానాల్లో పోటీలో ఉంటుందని పవన్​ ప్రకటించారు. వారిలో 5 స్థానాల్లో అభ్యర్దులను ప్రకటించారు. బీజేపీ పొత్తు కలసి వస్తే, మిగిలిన స్థానాల్లో అభ్యర్దుల పేర్లను ప్రకటిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. జనసేన మూడు పార్లమెంట్ స్థానాల్లో కూడా పోటీ చేస్తుందని తెలిపారు.

రాష్ట్రాన్ని నాశనం చేసిన వైసీపీ నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు తెలుగుదేశం-జనసేన పూనకున్నాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్ర బంగారు భవిష్యత్ కోసం రెండు పార్టీలు తపిస్తున్నాయని, బీజేపీ ఆశీస్సులు తమకు ఉన్నాయని ఇరు నేతలు వెల్లడించారు. టీడీపీ-జనసేన విడుదల చేసిన ఈ జాబితాలో సీనియర్లకే పెద్ద పీఠ వేసినట్లు కనిపిస్తుంది. పార్టీ, ప్రాంతాలపై పట్టు ఉన్నవారికే అధినేత చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. చాలా మంది పాతవారే మళ్లీ టిక్కెట్లు దక్కించుకున్నారు.

Candidates Details: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కుప్పం నుంచి మరోసారి పోటీకి దిగనున్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్​ భీమవరం నుంచి లోకేశ్ మంగళగిరి బరిలో ఉన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కలి నుంచి పోటీకి దిగుతుండగా, నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి పోటీకి సిద్దమవుతున్నారు.

TDP Candidates:

  • ఇచ్ఛాపురం-బెందాళం అశోక్‌
  • టెక్కలి-అచ్చెన్నాయుడు
  • ఆమదాలవలస-కూన రవికుమార్‌
  • రాజాం-కొండ్రు మురళీ
  • కురుపాం-జగదీశ్వరి
  • పార్వతీపురం-విజయ్‌ బోనెల
  • సాలూరు-గుమ్మడి సంధ్యారాణి
  • బొబ్బిలి-బేబీనాయన
  • గజపతినగరం-కొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణ
  • విశాఖ వెస్ట్‌-గణబాబు
  • అరకు-దొన్ను దొర
  • పాయకరావుపేట-వంగలపూడి అనిత
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • తుని-యనమల దివ్య
  • పెద్దాపురం-నిమ్మకాయల చినరాజప్ప
  • అనపర్తి-నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
  • ముమ్మిడివరం-దాట్ల సుబ్బరాజు
  • పి.గన్నవరం-రాజేష్‌ మహాసేన
  • కొత్తపేట-బండారు సత్యనందరావు
  • మండపేట-వేగుల జోగేశ్వరరావు
  • రాజమండ్రి సిటీ-ఆదిరెడ్డి వాసు
  • జగ్గంపేట-జ్యోతుల నెహ్రు
  • ఆచంట-పితాని సత్యనారాయణ
  • పాలకొల్లు-నిమ్మల రామానాయుడు
  • ఉండి-మంతెన రామరాజు
  • తణుకు-ఆరుమిల్లి రాధాకృష్ణ
  • ఏలూరు-బడేటి బుజ్జి(రాధాకృష్ణ)
  • చింతలపూడి-రోషన్‌
  • తిరువూరు-కొలికపూడి శ్రీనివాస్‌
  • నూజివీడు-కొలుసు పార్థసారథి
  • గన్నవరం-యార్లగడ్డ వెంకట్రావు
  • గుడివాడ-వెనిగండ్ల రాము
  • పెడన-కాగిత కృష్ణప్రసాద్‌
  • మచిలీపట్నం-కొల్లు రవీంద్ర
  • పామర్రు-వర్ల కుమారరాజా
  • విజయవాడ సెంట్రల్‌-బొండా ఉమ
  • విజయవాడ ఈస్ట్‌-గద్దె రామ్మోహన్‌
  • నందిగామ-తంగిరాల సౌమ్య
  • జగ్గయ్యపేట-శ్రీరాం తాతయ్య
  • తాడికొండ-తెనాలి శ్రావణ్‌కుమార్‌
  • మంగళగిరి-నారా లోకేష్‌
  • పొన్నూరు-ధూళిపాళ్ల నరేంద్ర
  • వేమూరు-నక్కా ఆనంద్‌బాబు
  • రేపల్లె-అనగాని సత్యప్రసాద్‌
  • బాపట్ల-వేగేశన నరేంద్రవర్మ
  • ప్రత్తిపాడు-బుర్ల రామాంజనేయులు
  • చిలకలూరిపేట-ప్రత్తిపాటి పుల్లారావు
  • సత్తెనపల్లి-కన్నా లక్ష్మీనారాయణ
  • వినుకొండ-జీవీ ఆంజనేయులు
  • మాచర్ల-జూలకంటి బ్రహ్మారెడ్డి
  • యర్రగొండపాలెం-ఎరిక్సన్‌బాబు
  • పర్చూరు-ఏలూరి సాంబశివరావు
  • అద్దంకి-గొట్టిపాటి రవి
  • సంతనూతలపాడు-బొమ్మాజీ నిరంజన్‌ విజయ్‌కుమార్‌
  • ఒంగోలు-దామచర్ల జనార్థన్‌
  • కొండపి-డోలా బాలవీరాంజనేయస్వామి
  • కనిగిరి-ముక్కు ఉగ్రనరసింహారెడ్డి
  • కావలి-కావ్య కృష్ణారెడ్డి
  • నెల్లూరు సిటీ-పొంగూరు నారాయణ
  • నెల్లూరు రూరల్‌-కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి
  • గూడూరు-పాశం సునీల్‌కుమార్‌
  • సూళ్లూరుపేట-నెలవెల విజయశ్రీ
  • ఉదయగిరి-కాకర్ల సురేష్‌
  • కడప-మాధవీరెడ్డి
  • రాయచోటి-మందిపల్లె రామకృష్ణారెడ్డి
  • పులివెందుల-మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి(బీటెక్‌ రవి)
  • మైదుకూరు-పుట్టా సుధాకర్‌యాదవ్‌
  • ఆళ్లగడ్డ-భూమా అఖిలప్రియ
  • శ్రీశైలం-బుడ్డా రాజశేఖర్‌రెడ్డి
  • కర్నూలు-టీజీ భరత్‌
  • పాణ్యం-గౌరు చరితారెడ్డి
  • నంద్యాల-ఎన్‌ఎండీ ఫరూక్‌
  • బనగానపల్లె-బీసీ జనార్దన్‌రెడ్డి
  • డోన్‌-కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి
  • పత్తికొండ-కేఈ శ్యాంబాబు
  • కోడుమూరు-బొగ్గుల దస్తగిరి
  • రాయదుర్గం-కాలవ శ్రీనివాసులు
  • ఉరవకొండ-పయ్యావుల కేశవ్‌
  • తాడిపత్రి-జేసీ అస్మిత్‌రెడ్డి
  • శింగనమల-బండారు శ్రావణిశ్రీ
  • కల్యాణదుర్గం-అమిలినేని సురేంద్రబాబు
  • రాప్తాడు-పరిటాల సునీత
  • మడకశిర-ఎం.ఇ.సునీల్‌కుమార్‌
  • హిందూపురం-నందమూరి బాలకృష్ణ
  • పెనుకొండ-సవిత
  • తంబళ్లపల్లె-జయచంద్రారెడ్డి
  • పీలేరు-నల్లారి కిషోర్‌కుమార్‌రెడ్డి
  • నగరి-గాలి భానుప్రకాష్‌
  • జీడీ నెల్లూరు-డా. వి.ఎం.థామస్‌
  • గజపతినగరం-బొండపల్లి శ్రీనివాస్‌
  • విజయనగరం-అదితి గజపతిరాజు
  • విశాఖ ఈస్ట్‌-వెలగపూడి రామకృష్ణబాబు
  • తుని-యనమల దివ్య
  • నర్సీపట్నం-అయ్యన్నపాత్రుడు
  • రాజమండ్రి అర్బన్‌-ఆదిరెడ్డి వాసు
  • గుడివాడ-వెనిగండ్ల రాము

JanaSena Candidates:

  • తెనాలి-నాదెండ్ల మనోహర్‌
  • నెల్లిమర్ల-లోకం మాధవి
  • అనకాపల్లి-కొణతాల రామృకృష్ణ
  • కాకినాడ రూరల్‌-పంతం నానాజీ
  • రాజానగరం-బత్తుల బలరామకృష్ణ
Last Updated : Feb 25, 2024, 6:30 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.