ETV Bharat / politics

ఏపీ బీజేపీ లోక్​సభ అభ్యర్థులు వీరే - 111 మంది అభ్యర్థులతో ఐదో జాబితా విడుదల చేసిన అధిష్ఠానం - bjp Andhra Lok Sabha Candidates - BJP ANDHRA LOK SABHA CANDIDATES

BJP Announced Andhra Pradesh Lok Sabha Candidates: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఐదో విడతలో 111 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్​ నుంచి పోటీ చేసే 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు.

bjp announced Andhra Pradesh Lok Sabha Candidates
bjp announced Andhra Pradesh Lok Sabha Candidates
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 24, 2024, 9:29 PM IST

Updated : Mar 24, 2024, 10:10 PM IST

BJP Announced Andhra Pradesh Lok Sabha Candidates : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఐదో విడతలో 111 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్​ నుంచి పోటీ చేసే 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థులు :-

  • రాజమహేంద్రవరం : పురందేశ్వరి
  • రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
  • అరకు : కొత్తపల్లి గీత
  • అనకాపల్లి: సీఎం రమేష్
  • నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
  • తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు : తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి ఆరూరి రమేశ్‌, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావును ప్రకటించారు.

  • ఆరూరి రమేశ :వరంగల్
  • తాండ్ర వినోద్​ రావు :ఖమ్మం

Last Updated : Mar 24, 2024, 10:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.