ETV Bharat / politics

పది అసెంబ్లీ అభ్యర్థులను ఖరారు చేసిన బీజేపీ - BJP AP MLA Candidates List - BJP AP MLA CANDIDATES LIST

BJP Andhra Pradesh MLA Candidates List: ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగాపోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.

BJP Andhra Pradesh MLA Candidates List
BJP Andhra Pradesh MLA Candidates List
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 27, 2024, 8:29 PM IST

Updated : Mar 28, 2024, 6:29 AM IST

BJP Andhra Pradesh MLA Candidates List : ఏపీలో వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో పొత్తులో భాగంగా ఆ పార్టీకి 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికే బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించారు. తాజాగా పది అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల పేర్లను విడుదల చేసింది.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అభ్యర్థులు :

  • అనపర్తి- శివకృష్ణంరాజు
  • ఎచ్చర్ల - ఎన్‌. ఈశ్వరరావు
  • విశాఖ నార్త్‌ - పి. విష్ణు కుమార్‌ రాజు
  • ధర్మవరం - వై.సత్యకుమార్‌
  • విజయవాడ వెస్ట్‌ - సుజనా చౌదరి
  • కైకలూరు- కామినేని శ్రీనివాసరావు
  • ఆదోని - పీవీ పార్థసారధి
  • అరకు వ్యాలీ - పాంగి రాజారావు
  • జమ్మలమడుగు - ఆదినారాయణరెడ్డి
  • బద్వేలు - బొజ్జా రోషన్న

లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీ - అనూహ్యంగా ముగ్గురికి సీటు - BJP MP Candidates List

BJP Announced Andhra Pradesh Lok Sabha Candidates : లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఈ నెల 24 వ తేదీ బీజేపీ అధిష్ఠానం విడుదల చేసింది. ఐదో విడతలో 111 మంది పేర్లను ప్రకటించింది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్​ నుంచి పోటీ చేసే 6 స్థానాల అభ్యర్థులను ప్రకటించారు. టీడీపీ, జనసేనతో పొత్తులో భాగంగా బీజేపీకు 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ పార్టీ తరఫున పోటీ చేసే ఎంపీ అభ్యర్థులను అధిష్ఠానం ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్ లోక్‌సభ అభ్యర్థులు :

  • రాజమహేంద్రవరం : పురందేశ్వరి
  • రాజంపేట : కిరణ్ కుమార్ రెడ్డి
  • అరకు : కొత్తపల్లి గీత
  • అనకాపల్లి: సీఎం రమేష్
  • నర్సాపురం : భూపతిరాజు శ్రీనివాస వర్మ
  • తిరుపతి (ఎస్సీ) : వరప్రసాదరావు

అమ్మకు టికెట్​- కుమారుడికి నో- పార్టీలో చేరిన గంటల్లోనే సీటు- సందేశ్​ఖాలీ బాధితురాలికి చోటు - BJP Lok Sabha Candidates List

తెలంగాణ లోక్‌సభ అభ్యర్థులు : తెలంగాణలోని రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు. వరంగల్‌ (ఎస్సీ) స్థానానికి ఆరూరి రమేశ్‌, ఖమ్మం నుంచి తాండ్ర వినోద్‌రావును ప్రకటించారు.

  • ఆరూరి రమేశ :వరంగల్
  • తాండ్ర వినోద్​ రావు :ఖమ్మం

లోక్‌సభ బరిలో బాలీవుడ్​ నటి కంగనా రనౌత్​- 111మందితో బీజేపీ ఐదో జాబితా విడుదల - BJP 5th Lok Sabha Candidates List

ఉమ్మడి సభలు : ఉమ్మడి మేనిఫెస్టోతో కలిసికట్టుగా ఎన్నికల ప్రచారం నిర్వహించాలని ఎన్డీయే కూటమి పక్షాలు నిర్ణయించాయి.క్షేత్రస్థాయిలో ఏవిధంగా వ్యవహరించాలన్న దానిపై చర్చించేందుకు ఏప్రిల్ 4న లోక్‌సభ నియోజకవర్గాల స్థాయిలో, 8న శాసనసభ నియోజకవర్గాల స్థాయిలో ఉమ్మడి సమావేశాల్ని నిర్వహించనున్నారు. విజయవాడలో భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి నివాసంలో జరిగిన మూడు పార్టీల నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారం, మ్యానిఫెస్టో రూపకల్పన, మూడు పార్టీల అగ్రనేతలు కలిసి పాల్గొనాల్సిన సభలు, తదితర అంశాలపై సమాలోచనలు జరిపారు.

Last Updated : Mar 28, 2024, 6:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.