బైక్‌లపై మహిళ సైనికుల ప్రదర్శన అదుర్స్- నారీమణుల పరేడ్ ఫొటోలు చూశారా?
India Republic Day Women Parade : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కర్తవ్యపథ్‌లో నారీశక్తిని చాటేలా మహిళ సైనికులు చేసిన సాహస కృత్యాలు ఒళ్లు గగుర్పాటుకు గురి చేశాయి. ద్విచక్రవాహనంపై త్రివిధ దళాలకు చెందిన మహిళా సైనికులు చేసిన విన్యాసాలు అతిథులను ఊపిరి బిగపట్టేలా చేశాయి.
Published : Jan 26, 2024, 4:10 PM IST