ఐపీఎల్లో ఫాస్టెస్ 100 సాధించిన ప్లేయర్లు ఎవరంటే ? - Fastest 100 In IPL - FASTEST 100 IN IPL
Fastest 100 In IPL : ఐపీఎల్ హిస్టరీలో ఎప్పటికీ గుర్తిండిపోయే రోజుల్లో ఏప్రిల్ 23 ఒకటి. సరిగ్గా 11 ఏళ్ల క్రితం ఇదే రోజున వెస్టిండీస్ స్టార్ క్రికెటర్ క్రిస్ గేల్ ఓ అరుదైన రికార్డును నమోదు చేశాడు. ఆర్సీబీ తరఫున ఆడిన ఓ గేమ్‌లో కేవలం 30 బంతుల్లోనే సెంచరీ అందుకుని టాప్ పొజిషన్లో ఉన్నాడు క్రిస్ గేల్. మరి ఈ జాబితాలో ఇంకెవరెవరు ఉన్నారంటే ?
Published : Apr 23, 2024, 5:26 PM IST