రాష్ట్రవ్యాప్తంగా అర్థరాత్రి వేళ అంగన్వాడీల అరెస్టులు - దౌర్జన్యంగా పోలీస్ స్టేషన్లకు తరలింపు - అంగన్వాడీల ఆందోళన
రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఆందోళనలు ఉద్రిక్తంగా మారాయి. చలో విజయవాడ కార్యక్రమం పేరుతో విజయవాడకు బయల్దేరిన అంగన్వాడీలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేస్తున్నారు. అంతేకాకుండా విజయవాడలో అంగన్వాడీలను అర్థరాత్రి సమయంలో భారీగా మోహరించిన పోలీసులు దౌర్జన్యంగా అదుపులోకి తీసుకున్నారు. అరెస్టులకు సంబంధించిన కొన్ని చిత్రాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 22, 2024, 10:00 AM IST