Prathidhwani Debate on Women Development : మహిళల ఆర్థిక ప్రగతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నిర్దిష్టంగా రానున్న ఐదేళ్లలో కోటి మంది మహిళల్ని సంపన్నులుగా మార్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది. ఇందుకోసం స్వయం సహాయక సంఘాల కేంద్రంగా వారికి వ్యాపార, వాణిజ్య రుణాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో స్త్రీలు అధికంగా భాగస్వాములైన ఆర్థిక రంగాలు ఏవి? వాటి విస్తరణ దిశగా ప్రభుత్వం అనుసరించాల్సిన మార్గాలేంటనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.
- " class="align-text-top noRightClick twitterSection" data="">