ETV Bharat / entertainment

'రాజాసాబ్', 'ఫ్యామిలీ స్టార్'​ రిలీజ్ డేట్స్ ​- మేకర్స్ క్లారిటీ - రాజాసాబ్​ రిలీజ్​పై దర్శకుడు మారుతి

Prabhas Raja Saab and Vijay Devarkonda Family Star Release Date : ప్రభాస్​ రాజాసాబ్ రిలీజ్​పై దర్శకుడు మారుతి, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ విడుదలపై నిర్మాత దిల్​ రాజు మాట్లాడారు. ప్రేక్షకుల ముందుకు ఈ సినిమాలు ఎప్పుడు రానున్నాయో క్లారిటీ ఇచ్చారు.

'రాజాసాబ్', 'ఫ్యామిలీ స్టార్'​ రిలీజ్ డేట్స్ ​- మేకర్స్ క్లారిటీ

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 29, 2024, 9:25 PM IST

Prabhas Raja Saab Release Date : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ - దర్శకుడు మారుతి కాంబినేషన్​లో రెడీ అవుతున్న 'రాజా సాబ్‌' సినిమా రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోంది. తాజాగా మారుతి 'రాజాసాబ్‌' విడుదలపై స్పందించారు. "మన చేతుల్లో ఏం లేదు. టైమ్​ వచ్చినప్పుడు అదే విడుదల అవుతుంది. దీని కన్నా ముందు ప్రభాస్‌ నటిస్తున్న పెద్ద సినిమా రిలీజ్​ కానుంది. అది రిలీజయ్యాకే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌లు, రిలీజ్‌ డేట్‌ విశేషాలు తెలియజేస్తాను. తప్పకుండా అందరికీ నచ్చే డేట్‌లోనే ఇది రిలీజ్ అవుతుంది.

కాగా, మారుతి - ప్రభాస్‌ కాంబోలో రానున్న మొదటి చిత్రమిది. సంక్రాంతి కానుకగా మూవీటీమ్​ ఈ చిత్ర టైటిల్‌ను అఫీషియల్​గా అనౌన్స్ చేసింది. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్​పై టీజీ విశ్వప్రసాద్‌ దీనిని నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్, రిద్ధి కుమార్‌, మాళవిక మోహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. 'సలార్‌'తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్‌ ప్రస్తుతం 'కల్కి 2898 ఏడీ'లో నటిస్తున్నారు. సైన్స్​ ఫిక్షనల్‌ స్టోరీతో భారీ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దుతున్నారు. మహానటి ఫేమ్ నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. వేసవి కానుకగా ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

Family Star Release Date : హీరో విజయ్ దేవరకొండ మరోసారి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ 'ఫ్యామిలీ స్టార్'తో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఇప్పటికే ఆడియెన్స్​ ముందుకు రావాల్సింది. కానీ సంక్రాంతికి ఉన్న పోటీ నేపథ్యంలో వాయిదా వేసుకుంది. అయితే కొత్త తేదీని చెప్పలేదు మేకర్స్. ఇప్పుడేమో కొద్ది రోజులుగా ఏప్రిల్​ 5కు రావాల్సిన దేవర సినిమా పోస్ట్ పోన్ అయితే ఆ తేదికి ఫ్యామిలీ స్టార్ రాబోతున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై నిర్మాత దిల్ రాజు మాట్లాడారు. "దేవర చిత్రం ఒకవేళ వాయిదా పడితే ఫ్యామిలీ స్టార్ ఆ డేట్ కే(ఏప్రిల్ 05) వస్తుంది. దేవర వస్తే మాత్రం మరో తేదీకి వెళ్తాం." అని అన్నారు. కాగా, 'దేవర పార్ట్ 1' పోస్ట్ పోన్ అని ప్రచారం సాగుతోంది. కానీ దేవర టీమ్​ ఇంకా ఏ విషయం క్లారిటీగా చెప్పలేదు. ఏదేమైనా దిల్ రాజు నోట దేవర వాయిదా అని రావడంపై ఈ సినిమా కచ్చితంగా పోస్ట్​ పోన్​ అవుతుందని అంతా భావిస్తున్నారు.

బెస్ట్​ యాక్టర్​గా పాయల్​కు అవార్డ్​ - 'భగవంత్ కేసరి', 'బింబిసార' చిత్రాలకు కూడా

ప్రభాస్​ 'కల్కి'లో మరో ఇద్దరు టాలీవుడ్ హీరోలు​ - స్క్రీన్​ను షేక్​ చేసే రోల్స్​లో!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.