ETV Bharat / education-and-career

సెంట్రల్​ రైల్వేలో 2,424 ఉద్యోగాలు - రాత పరీక్ష లేదు - దరఖాస్తు చేసుకోండిలా! - Railway Jobs 2024 - RAILWAY JOBS 2024

RRC CR Recruitment 2024 : ఐటీఐ చేసి రైల్వే ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఆర్​ఆర్​సీ- సెంట్రల్​ రైల్వేలో 2,424 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. రాత పరీక్ష కూడా ఉండదు. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Railways
train (ANI)
author img

By ETV Bharat Telugu Team

Published : Jul 22, 2024, 10:25 AM IST

RRC CR Recruitment 2024 : నిరుద్యోగ యువతకు శుభ వార్త. ముంబయిలోని రైల్వే రిక్రూట్​మెంట్ సెల్​, సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్​షాప్​లు, యూనిట్లలో ఖాళీగా ఉన్న 2,424 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

క్లస్టర్​ వారీగా అప్రెంటీస్ పోస్టుల వివరాలు

ముంబయి క్లస్టర్​ :

  • క్యారేజ్ & వ్యాగన్(కోచింగ్), వాడి బండర్ - 258
  • కల్యాణ్ డీజిల్ షెడ్ - 50
  • కుర్లా డీజిల్ షెడ్ - 60
  • సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కల్యాణ్ - 124
  • సీనియర్‌ డీఈఈ (టీఆర్‌ఎస్‌) కుర్లా - 192
  • పరేల్ వర్క్‌షాప్ - 303
  • మాతుంగ వర్క్‌షాప్ - 547
  • ఎస్‌ & టీ వర్క్‌షాప్, బైకుల్లా - 60

భుసావల్ క్లస్టర్ :

  • క్యారేజ్ & వ్యాగన్ డిపో - 122
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, భుసావల్ - 80
  • ఎలక్ట్రిక్ లోకోమోటివ్ వర్క్‌షాప్ - 118
  • మన్మాడ్ వర్క్‌షాప్ - 51
  • టీఎండబ్ల్యూ నాసిక్ రోడ్ - 47

నాగ్‌పుర్ క్లస్టర్ :

  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, అజ్ని - 48
  • క్యారేజ్ & వ్యాగన్ డిపో - 63

షోలాపూర్ క్లస్టర్ :

  • క్యారేజ్ & వ్యాగన్ డిపో - 55
  • కుర్దువాడి వర్క్‌షాప్ - 21

పుణె క్లస్టర్ :

  • క్యారేజ్ & వ్యాగన్ డిపో - 31
  • డీజిల్ లోకో షెడ్ - 121
  • ఎలక్ట్రిక్ లోకో షెడ్, డాండ్ - 40

ట్రేడ్స్​ : ఫిట్టర్, వెల్డర్​, ఎలక్ట్రీషియన్​, కార్పెంటర్​, మెకానిక్, పెయింటర్​, మెషినిస్ట్, షీట్ మెటల్ వర్కర్, మెకానిక్ మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్

విద్యార్హతలు : అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే సంబంధిత ట్రేడ్​లో ఐటీఐ పాస్ అయ్యుండాలి.

వయోపరిమితి : అభ్యర్థుల వయస్సు 2024 జులై 15 నాటికి 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.

దరఖాస్తు రుసుము : అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ : పదో తరగతి, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్షల ఆధారంగా అర్హులైన అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

శిక్షణ కాలం : ఎంపికైన అభ్యర్థుకు ఒక సంవత్సరం పాటు ట్రైనింగ్ ఇస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా RRC అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • RRC CR Apprentice Apply Online లింక్​పై క్లిక్ చేయాలి.
  • ఆర్​ఆర్​సీ పోర్టల్​లో మీ వ్యక్తిగత వివరాలు నమోదు చేసి రిజిస్టర్ చేసుకోవాలి.
  • వెంటనే మీకొక రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్​వర్డ్ జనరేట్ అవుతాయి.
  • వీటితో మీరు ఆర్ఆర్​సీ పోర్టల్​లోకి లాగిన్ కావాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు కూడా ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తులు ప్రారంభం : 2024 జులై 16
  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 2024 ఆగస్టు 15

ఎస్​బీఐ భారీ నోటిఫికేషన్​ - 1040 SCO పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - SBI SCO Recruitment 2024

పోస్టల్​ శాఖలో 44,228 పోస్టులు​ - పది పాసైతే చాలు - పరీక్ష లేకుండానే జాబ్​ - అప్లై చేసుకోండిలా! - Postal Jobs 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.