Gold Rate Today March 5th 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర రూ.65,416 ఉండగా, మంగళవారం నాటికి రూ.919 పెరిగి రూ.66,335కు చేరుకుంది. సోమవారం కిలో వెండి ధర రూ.72,745 ఉండగా, మంగళవారం నాటికి రూ.1,193 పెరిగి రూ.73,938కు చేరుకుంది.
- Gold Price In Hyderabad March 5th 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.66,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,938గా ఉంది.
- Gold Price In Vijayawada March 5th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.66,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,938గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 5th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.66,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,938గా ఉంది.
- Gold Price In Proddatur March 5th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.66,335గా ఉంది. కిలో వెండి ధర రూ.73,938గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. సోమవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2,081 డాలర్లు ఉండగా, మంగళవారం నాటికి 32 డాలర్లు పెరిగి 2,113కు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.74 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 5th 2024 : మంగళవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.54,40,000 |
ఇథీరియం | రూ.2,85,000 |
టెథర్ | రూ.80.90 |
బైనాన్స్ కాయిన్ | రూ.33,166 |
సొలోనా | రూ.10,540 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today March 5th 2024 : మంగళవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. విదేశీ పెట్టుబడులు తరలివెళ్తుండడం సహా, యూఎస్, ఏసియన్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వస్తుండడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 389 పాయింట్లు నష్టపోయి 73,482 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 106 పాయింట్లు కోల్పోయి 22,298 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : టాటా మోటార్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ, ఎన్టీపీసీ, భారతీ ఎయిర్టెల్, టైటాన్, టాటా స్టీల్, మారుతి సుజుకి
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్, పవర్‌గ్రిడ్, విప్రో, ఏసియన్ పెయింట్స్
రూపాయి విలువ
Rupee Open March March 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి ఫ్లాట్‌గా ట్రేడవుతోంది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.90గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices March 5th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
ముడిచమురు ధర
Crude Oil Prices March 5th 2024 : అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.18 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 82.64 డాలర్లుగా ఉంది.
'2024లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 6.8%' - మూడీస్
ప్రీ వెడ్డింగ్‌లో మెరిసిన నీతా అంబానీ- రూ.500 కోట్ల డైమండ్ నెక్లెస్‌తో స్పెషల్ అట్రాక్షన్!