Gold Rate Today March 2nd 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు భారీగా పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.64,490 ఉండగా, శనివారం నాటికి రూ.1,036 పెరిగి రూ.65,526కు చేరుకుంది. శుక్రవారం కిలో వెండి ధర రూ.72,035 ఉండగా, శనివారం నాటికి రూ.830 పెరిగి రూ.72,865కు చేరుకుంది.
- Gold Price In Hyderabad March 2nd 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.65,526గా ఉంది. కిలో వెండి ధర రూ.72,865గా ఉంది.
- Gold Price In Vijayawada March 2nd 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.65,526గా ఉంది. కిలో వెండి ధర రూ.72,865గా ఉంది.
- Gold Price In Vishakhapatnam March 2nd 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.65,526గా ఉంది. కిలో వెండి ధర రూ.72,865గా ఉంది.
- Gold Price In Proddatur March 2nd 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.65,526గా ఉంది. కిలో వెండి ధర రూ.72,865గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price March 2nd 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు భారీగా పెరిగాయి. శుక్రవారం ఔన్స్ స్పాట్ గోల్డ్ ధర 2047 డాలర్లు ఉండగా, శనివారం నాటికి 36 డాలర్లు పెరిగి 2083 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 23.14 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News March 2nd 2024 : శనివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ లాభాలతో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ.51,49,603 |
ఇథీరియం | రూ.2,84,452 |
టెథర్ | రూ.82.92 |
బైనాన్స్ కాయిన్ | రూ.33,910 |
సొలోనా | రూ.10,615 |
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices March 2nd 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.109.64గా ఉంది. డీజిల్ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.110.48గా ఉంది. డీజిల్ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్ ధర రూ.89.62గా ఉంది.
రూ.2000 నోట్లపై ఆర్బీఐ కీలక ప్రకటన - 97.62% నోట్లు వాపస్!
ఎస్బీఐ డెబిట్ కార్డును యాక్టివేట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి!