ETV Bharat / business

నేటి బంగారం, వెండి ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎలా ఉన్నాయంటే? - Gold Rate Today

author img

By ETV Bharat Telugu Team

Published : Jul 14, 2024, 9:19 AM IST

Gold Rate Today July 14, 2024 : దేశంలో బంగారం, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణాల్లోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today
Gold Rate Today (Getty Images)

Gold Rate Today July 14, 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు దాదాపు స్థిరంగా ఉన్నాయి. శనివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.75,269 ఉండగా, ఆదివారం నాటికి రూ.31 పెరిగి రూ.75,300కు చేరుకుంది. శనివారం కిలో వెండి ధర రూ.94,609 ఉండగా, ఆదివారం కూడా రూ.94,609గానే ఉంది.

  • Gold Price In Hyderabad July 14, 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,609గా ఉంది.
  • Gold Price In Vijayawada July 14, 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,609గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam July 14, 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,609గా ఉంది.
  • Gold Price In Proddatur July 14, 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.75,300గా ఉంది. కిలో వెండి ధర రూ.94,609గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price July 14, 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్, సిల్వర్​ రేట్లు స్థిరంగా ఉన్నాయి. శనివారం ఔన్స్ గోల్డ్​ ధర 2411 డాలర్లు ఉండగా, ఆదివారం కూడా 2411 డాలర్లుగానే ఉంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 30.81 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 14, 2024 : ఆదివారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ఫ్లాట్​గా కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.49,50,000
ఇథీరియంరూ.2,46,000
టెథర్రూ.79.50
బైనాన్స్ కాయిన్రూ.44,478
సొలోనారూ.11,398

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices July 14, 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.107.39గా ఉంది. డీజిల్​ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.108.27గా ఉంది. డీజిల్​ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్​ ధర రూ.87.66గా ఉంది.

మీరు అద్దె ఇంట్లో ఉన్నారా? ఆ 'ఇన్సూరెన్స్​' తీసుకుంటే చాలు - బోలెడు బెనిఫిట్స్​! - House Insurance Benefits

వర్షాకాలంలో ఉపయోగపడే టాప్​-10 కార్​ & బైక్ డ్రైవింగ్​ టిప్స్ ఇవే! - Monsoon Driving Tips

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.