Gold Rate Today July 10 2024 : దేశంలో పసిడి, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం 10 గ్రాముల బంగారం ధర రూ.74,580 ఉండగా, బుధవారం నాటికి రూ.230 పెరిగి రూ.74,810కు చేరుకుంది. మంగళవారం కిలో వెండి ధర రూ. 93,475 ఉండగా, బుధవారం నాటికి రూ.695 పెరిగి రూ.94,170కు చేరుకుంది.
- Gold Price In Hyderabad July 10 2024 : హైదరాబాద్‌లో పది గ్రాముల బంగారం ధర రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
- Gold Price In Vijayawada July 10 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
- Gold Price In Vishakhapatnam July 10 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
- Gold Price In Proddatur July 10 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.రూ.74,810గా ఉంది. కిలో వెండి ధర రూ.94,170గా ఉంది.
గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
స్పాట్ గోల్డ్ ధర?
Spot Gold Price July 10 2024 : అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేట్లు స్థిరంగా ఉన్నాయి. బుధవారం ఔన్స్ గోల్డ్ ధర 2368 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ఔన్స్ సిల్వర్ ధర 30.80 డాలర్లుగా ఉంది.
క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News July 10 2024 : బుధవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ భారీ నష్టాల్లో కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?
క్రిప్టో కరెన్సీ | ప్రస్తుత ధర |
బిట్‌కాయిన్ | రూ. 48,34,262 |
ఇథీరియం | రూ.2,41,101 |
టెథర్ | రూ.79.62 |
బైనాన్స్ కాయిన్ | రూ.42,980 |
సొలోనా | రూ.11,622 |
స్టాక్‌మార్కెట్ అప్డేట్స్
Stock Market Today July 10 2024 : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. మంగళవారం ర్యాలీ తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాలు మన సూచీలకు దన్నుగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 196 పాయింట్లు నష్టపోయి 80,154 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ 25 పాయింట్ల నష్టంతో 24,407 వద్ద ట్రేడవుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ : రైల్ వికాస్ నిగమ్, ఎల్జీ బాలకృష్ణన్ అండ్ బ్రదర్స్, జీహెచ్‌సీఎల్, గుజరాత్ మినరల్స్, కిమ్స్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ : నేషనల్ ఫర్టిలైజర్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, రాష్ట్రీయ కెమికల్స్, హింద్ కాపర్
రూపాయి విలువ
Rupee Open July 10 2024 : అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి విలువ 3 పైసలు తగ్గింది. ప్రస్తుతం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.47గా ఉంది.
పెట్రోల్, డీజిల్ ధరలు!
Petrol And Diesel Prices July 10 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.107.39గా ఉంది. డీజిల్ ధర రూ.95.63గా ఉంది. విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.27గా ఉంది. డీజిల్ ధర రూ.96.16గా ఉంది. దిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.94.76గా ఉంటే, డీజిల్ ధర రూ.87.66గా ఉంది.
రిటైర్మెంట్ ప్లాన్‌తో ఆర్థిక కష్టాలు దూరం! ఇలా చేస్తే మీ లైఫ్ బిందాస్! - Retirement Planning