ETV Bharat / business

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు - ఏపీ, తెలంగాణాల్లో ఎంతంటే? - spot gold price today

Gold Rate Today February 26th 2024 : దేశంలో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో గోల్డ్, సిల్వర్​ రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Price Today February 26th 2024
Gold Rate Today February 26th 2024
author img

By ETV Bharat Telugu Team

Published : Feb 26, 2024, 9:27 AM IST

Updated : Feb 26, 2024, 9:46 AM IST

Gold Rate Today February 26th 2024 : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. మరోవైపు వెండి ధరలు తగ్గాయి. ఆదివారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.64,285 ఉండగా, సోమవారం నాటికి రూ.211 పెరిగి రూ.64,496కు చేరుకుంది. ఆదివారం కిలో వెండి ధర రూ.72,130 ఉండగా, సోమవారం నాటికి రూ.458 తగ్గి రూ.71,672కు చేరుకుంది.

  • Gold Price In Hyderabad February 26th 2024 : హైదరాబాద్​లో పది గ్రాముల​ బంగారం ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
  • Gold Price In Vijayawada February 26th 2024 : విజయవాడలో పది గ్రాముల పసిడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
  • Gold Price In Vishakhapatnam February 26th 2024 : విశాఖపట్నంలో 10 గ్రాముల పుత్తడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.
  • Gold Price In Proddatur February 26th 2024 : ప్రొద్దుటూరులో 10 గ్రాముల పసిడి ధర రూ.64,496గా ఉంది. కిలో వెండి ధర రూ.71,672గా ఉంది.

గమనిక​ : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్​ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్​, సిల్వర్​ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.

స్పాట్​ గోల్డ్​ ధర?
Spot Gold Price February 26th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లోనూ గోల్డ్ రేట్లు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు ఎప్పటిలానే స్థిరంగా ఉన్నాయి. ఆదివారం ఔన్స్​ స్పాట్​ గోల్డ్ ధర​ 2038 డాలర్లు ఉండగా, సోమవారం నాటికి 6 డాలర్లు తగ్గి 2032 డాలర్లకు చేరుకుంది. ప్రస్తుతం ఔన్స్​ సిల్వర్​ ధర 22.82 డాలర్లుగా ఉంది.

క్రిప్టోకరెన్సీ ధరలు ఎలా ఉన్నాయంటే?
Cryptocurrency News February 26th 2024 : సోమవారం క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ స్వల్ప లాభాల్లో కొనసాగుతోంది. ప్రధాన క్రిప్టో కరెన్సీల విలువలు ఎలా ఉన్నాయంటే?

క్రిప్టో కరెన్సీప్రస్తుత ధర
బిట్​కాయిన్రూ.42,64,180
ఇథీరియంరూ.2,45,000
టెథర్రూ.82.84
బైనాన్స్ కాయిన్రూ.31,815
సొలోనారూ.8,518

స్టాక్​మార్కెట్ అప్​డేట్స్
Stock Market Today February 26th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఏసియన్​ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడుతుండడమే ఇందుకు కారణం.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 121 పాయింట్లు నష్టపోయి 73,021 వద్ద ట్రేడ్​ అవుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 29 పాయింట్లు కోల్పోయి 22,183 వద్ద కొనసాగుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : పవర్​గ్రిడ్​, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ, టాటా మోటార్స్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, ఐటీసీ
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : ఏసియన్ పెయింట్స్​, టైటాన్​, ఇన్ఫోసిస్​, టెక్ మహీంద్రా, విప్రో, టీసీఎస్​, యాక్సిస్​ బ్యాంక్​

రూపాయి విలువ
Rupee Open February 26th 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 2 పైసలు పెరిగింది. ప్రస్తుతం డాలర్​తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.82.89గా ఉంది.

పెట్రోల్, డీజిల్​​ ధరలు!
Petrol And Diesel Prices February 26th 2024 : తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణల్లో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.109.64గా ఉంది. డీజిల్​ ధర రూ.97.82గా ఉంది. విశాఖపట్నం​లో లీటర్ పెట్రోల్​ ధర రూ.110.48గా ఉంది. డీజిల్​ ధర రూ.98.25గా ఉంది. దిల్లీలో లీటర్​ పెట్రోల్​ ధర రూ.96.72గా ఉంటే, డీజిల్​ ధర రూ.89.62గా ఉంది.

ఇన్​స్టాంట్ లోన్ కోసం ట్రై చేస్తున్నారా? అయితే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

కార్​/ బైక్​ ఇన్సూరెన్స్ తీసుకోవాలా? Add-onలతో అదనపు రక్షణ పొందండిలా!

Last Updated : Feb 26, 2024, 9:46 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.