ETV Bharat / business

స్టన్నింగ్ డిజైన్​తో బజాజ్ పల్సర్​ NS400Z బైక్ లాంఛ్​ - ధర ఎంతంటే? - Bajaj Pulsar NS400Z

Bajaj Pulsar NS400Z Launch : బజాజ్ పల్సర్​ బైక్ లవర్స్ అందరికీ గుడ్ న్యూస్​. బజాజ్​ పల్సర్ ఎన్​ఎస్​400 జెడ్ ఇండియాలో లాంఛ్​ అయ్యింది. మరెందుకు ఆలస్యం ఈ నయా బైక్​ ఫీచర్స్​, స్పెక్స్​, ధర వివరాలపై ఓ లుక్కేద్దాం రండి.

Bajaj Pulsar NS400Z launch
Bajaj Pulsar NS400Z price (Etv Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : May 3, 2024, 1:58 PM IST

Bajaj Pulsar NS400Z Launch : దేశీయ ఆటోమొబైల్ కంపెనీ బజాజ్​ శుక్రవారం పల్సర్​ ఎన్​ఎస్​400 జెడ్ బైక్​ను ఇండియాలో లాంఛ్ చేసింది. స్టన్నింగ్స్​ లుక్స్​తో ఇది బైక్ లవర్స్​ను ఇట్టే ఆకట్టుకుంటోంది.

Bajaj Pulsar NS400Z Features

  • ఈ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​400జెడ్ బైక్​లో 373సీసీ లిక్విడ్​-కూల్డ్​, సింగిల్​-సిలిండర్​ ఇంజిన్​ అమర్చారు. ఇది 8,800 rpm వద్ద 40హెచ్​పీ పవర్​, 6,500 rpm వద్ద 35 ఎన్​ఎం టార్క్ జనరేట్ చేస్తుంది.
  • ఈ బైక్​పై గరిష్ఠంగా గంటకు 154 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.
  • ఈ బజాజ్ పల్సర్​ బైక్​ 6-స్పీడ్ గేర్​బాక్స్​ సెటప్​తో వస్తుంది. అలాగే ఇది స్లిప్​-అండ-అసిస్ట్​ క్లచ్​ కలిగి ఉంది.
  • 43ఎంఎం యూఎస్​డీ ఫోర్క్​, ప్రీలోడ్-అడ్జస్టబుల్​ మోనోషాక్​లు సస్పెన్షన్​ డ్యూటీని నిర్వహిస్తాయి.
  • 4-పిస్టన్​ గ్రిమెకా యాక్సియల్ కాలిపర్​తో జతచేసిన 320 ఎంఎం ఫ్రంట్​ డిస్క్​, 230 ఎంఎం బ్యాక్​ డిస్క్​లు బ్రేకింగ్​ వ్యవస్థను కంట్రోల్ చేస్తాయి.
  • ఈ పల్సర్​ బైక్​లో 12 లీటర్ల ఇంధన ట్యాంక్​ ఉంది.
  • ఈ బైక్​ మొత్తం బరువు 174 కిలోలు ఉంటుంది. అంటే డొమినార్ బైక్​ కంటే 19 కిలోలు తక్కువ బరువుతో వస్తుంది.
  • ఈ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​400జెడ్​ బైక్​లో 4 రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. అవి: స్పోర్ట్స్​, రోడ్​, రెయిన్​, ఆఫ్​రోడ్​.
  • ఈ బైక్​లో 3 లెవెల్స్ ట్రాక్షన్ కంట్రోల్​, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్​ (ఆఫ్​-రోడ్​ రైడింగ్​ మోడ్​లో మాత్రమే) ఉన్నాయి. అయితే ఈ రైడర్ ఎయిడ్స్ అన్నింటినీ కలర్ ఎల్​సీడీ డ్యాష్​ నియంత్రిస్తుంటుంది.
  • ఈ బైక్​లో నావిగేషన్ డేటాను చూపడానికి ఒక చిన్న స్క్రీన్ ఉంటుంది. దీనిలో ల్యాప్​ టైమర్ ఉంటుంది.
  • ఈ బజాజ్​ పల్సర్​ ఎన్​ఎస్​400జెడ్ బైక్​ 4 కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

Bajaj Pulsar NS400Z Price : మార్కెట్లో ఈ బజాజ్​ పల్సర్ ఎన్​ఎస్​400 జెడ్ బైక్ ప్రారంభ ధర రూ.1.85 లక్షలుగా ఉంది. ఇప్పటికే దీని బుకింగ్ కూడా ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా ఉన్న బజాజ్ షోరూమ్​ల్లో, బజాజ్ వైబ్​సైట్​లో కేవలం రూ.5000 చెల్లించి దీనిని బుక్​ చేసుకోవచ్చు. జూన్​లో దీనిని డెలివరీ చేస్తారు.

25KMPL మైలేజ్​, స్టన్నింగ్స్​ లుక్స్, అదిరే​​ ఇంటీరియర్స్- సుజుకి స్విఫ్ట్​ 2024 సూపర్ ఫీచర్స్​ ఇవే! - Maruti Suzuki Swift 2024 Model

రూ.1.5 లక్షల బడ్జెట్లో మంచి బైక్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Bikes In 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.