తెలంగాణ

telangana

ETV Bharat / videos

YS Sharmila Arrest: వైఎస్​ఆర్​టీపీ అధ్యక్షురాలు షర్మిల అరెస్ట్ - ysrtp sharmila arrested

By

Published : Feb 15, 2022, 4:42 PM IST

Updated : Feb 3, 2023, 8:12 PM IST

YS Sharmila Arrest : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయాలని వైఎస్​ఆర్​ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వెఎస్ షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్‌ నాంపల్లిలో టీఎస్​పీఎస్సీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. పార్టీ శ్రేణులతో కలిసి బైఠాయించి... ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు... షర్మిలను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
Last Updated : Feb 3, 2023, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details