తెలంగాణ

telangana

ETV Bharat / videos

రోడ్డుపై భారీ ట్రక్కును అడ్డుకొని.. ఏనుగు ఏం చేసిందంటే? - elephant eats sugarcane

By

Published : Jul 23, 2022, 10:34 AM IST

Elephant Blocks Sugarcane Truck: తమిళనాడు ఈరోడ్​లో చెరకు లోడ్​తో వెళ్తున్న ఓ ట్రక్కును ఆపింది ఏనుగు. ఏంచక్కా.. చెరకు గడలను తీసుకుంటూ తినసాగింది. డ్రైవర్​ భయంతో.. బయటకు రాకుండా వాహనాన్ని అలాగే ఉండనిచ్చాడు. దీంతో అసనూర్​ సమీపంలోని సత్యమంగళం- మైసూర్​ హైవేపై కొద్దిసేపు ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. కావాల్సినంత చెరకును ఆరగించిన గజరాజు.. కాసేపటికి అడవిలోకి తిరిగివెళ్లింది. జులై 21న జరిగిన ఈ ఘటన సంబంధిత దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ABOUT THE AUTHOR

...view details