రోబోటిక్ రథంలో జగన్నాథుడిని ఊరేగింపు - రోబోటిక్ రథాన్ని తయారు చేసిన వడోదర యువకుడు
రోబోటిక్ రథాన్ని తయారు చేశారు గుజరాత్లోని వడోదరకు చెందిన జై మక్వానా అనే యువకుడు. అందులో జగన్నాథ స్వామిని ఊరేగింపుగా రథయాత్ర చేపట్టారు. ఈ రథయాత్ర.. సైన్స్- సంప్రదాయాల సమ్మేళనమని చెబుతున్నాడు జై మక్వానా. ఈ కార్యక్రమంలో అతని కుటుంబ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.