తెలంగాణ

telangana

ETV Bharat / videos

క్లాస్​ రూమ్​లో గన్​ ఫైరింగ్​ ప్రాక్టీస్ - సమస్తిపుర్ న్యూస్

By

Published : Jul 14, 2022, 1:12 PM IST

బిహార్ సమస్తిపుర్​లో ఓ యువకుడు తుపాకీతో హల్​చల్ చేశాడు. ఓ పాఠశాలలో తరగతి గది తలుపులు మూసి తుపాకీ పేల్చడం సాధన చేశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​ కాగా పోలీసులు రంగంలోకి దిగారు. యువకుడిని పట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. కాగా ఈ ఘటన ఏ పాఠశాలలో జరిగిందనేది ఇంకా గుర్తించలేదు.

ABOUT THE AUTHOR

...view details