తెలంగాణ

telangana

ETV Bharat / videos

అతివేగంతో ఢీకొన్న బైక్స్​.. ఒకరు దుర్మరణం.. భయానక దృశ్యాలు వైరల్​ - Road accident in bangalore

By

Published : May 31, 2022, 6:12 PM IST

Scooty Bike Collision Bengaluru: కర్ణాటక బెంగళూరులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్​, స్కూటీ అతివేగంతో వచ్చి పరస్పరం ఢీకొన్నాయి. ప్రశాంత్​ నగర్​లో సోమవారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనలో.. స్కూటీ నడిపే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. గాయాలైన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు. మృతుడిని బెంగళూరు నివాసి, పేపర్​ డిస్ట్రిబ్యూటర్​గా పనిచేసే​ మిథున్​గా గుర్తించారు. ఘటనకు సంబంధించి.. విజయనగర​ ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​లో కేసు నమోదైంది. సీసీటీవీలో రికార్డైన సంబంధిత దృశ్యాలు.. భయానకంగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details