మాంగళ్య ధారణ సుముహుర్తోస్తూ...! - ontimitta
ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ఒంటిమిట్టలో కోదండరాముడి కల్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరై పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం కోదండరాముడు శివధనుర్భాణ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.