తెలంగాణ

telangana

ETV Bharat / videos

CCTV Video: రోడ్డుపై నడుస్తూ వ్యక్తి మృతి.. అదేనా కారణం? - మధ్యప్రదేశ్​ వార్తలు

By

Published : Jun 16, 2022, 1:46 PM IST

Man Death While Walking: రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి చనిపోయాడు. మధ్యప్రదేశ్​లోని ఝాబువా నగరంలో ఈ ఘటన జరిగింది. మృతుడ్ని బడా సెమలియాగా పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీలో రికార్డైన దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. అయితే గుండెపోటుతో మరణించి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ నివేదిక వచ్చాక అతడి మరణానికి గల అసలు కారణం తెలుస్తుందని పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details