తెలంగాణ

telangana

హొయలొలికిన వయ్యారాలు

By

Published : Jan 4, 2020, 7:10 PM IST

Published : Jan 4, 2020, 7:10 PM IST

వైవిధ్యమైన ఆభరణాలతో... వినూత్నమైన వస్త్రాలతో... అందమైన అమ్మాయిలు... హొయలొలుకుతూ ర్యాంప్ వ్యాక్ చేశారు. ఈనెల 17 నుంచి 19 వరకు హైటెక్ సిటీ హెచ్​ఐసీసీలో నిర్వహించే ప్రదర్శనకు సంబంధించిన పోస్టర్​ను ఆవిష్కరించారు. సినీ కథానాయిక సిద్ధి, మిస్​ ఇండియా దివా షెఫాలి ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ABOUT THE AUTHOR

...view details