కరోనా వైరస్ను ఓడిద్దాం... - etv bharat special video on corona virus
చింటూ : అసలీ కరోనా వైరస్ అంటే ఏంటి? బంటు : ఏమో నాకూ తెలియదు రా. వెళ్లి వాయును అడిగి తెలుసుకుందాం చింటూ : ఓకే పద బంటు : పండు, బుజ్జి, చెర్రీ, చిట్టి మీరూ రండి పిల్లలు : హా హా వస్తున్నాం రా బంటూ వాయు : ఏంటి పిల్లలు ఇలా వచ్చారు? బంటు : హాయ్ వాయు. ఎక్కడ చూసినా కరోనా కరోనా అనే మాట్లాడుతున్నారు. ఇంతకీ ఈ కరోనా ఎవరు? వాయు : అదొక వైరస్.. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా విస్తరిస్తూ కొవిడ్-19 అనే వ్యాధి తెస్తోంది. చింటూ : అసలీ కరోనా వైరస్ ఎలా వ్యాపిస్తుంది వాయు : మీకు బాగా అర్థం కావాలంటే ఈ కింద వీడియో చూడండి