తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఒకేసారి 108 మంది వీణ వాయిస్తూ అమ్మవారికి స్వరాభిషేకం - special event at madurai meenakshi temple

By

Published : Oct 6, 2022, 10:29 AM IST

ప్రఖ్యాతి గాంచిన మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధిలో విజయదశమి వేడుకలు వైభవంగా జరిగాయి. బుధవారం 108 మంది వివిధ వయసుల వారు ఒకే వేదికపై వీణ వాయించారు. దీంతో గుడి ప్రాంగణమంతా సంగీతంతో మరింత ఆహ్లాదంగా మారింది. ఇలా 108 మంది కళాకారుల్ని ఒక వేదికపై చూడటం కన్నులపండువగా ఉందని భక్తులు ఆనందం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details