తెలంగాణ

telangana

ETV Bharat / videos

prathidwani: రైతు బీమాలాగే చేనేత కార్మికులకు రూ.5 లక్షల బీమా! - etv bharat debate

By

Published : Jul 13, 2021, 9:53 PM IST

రాష్ట్రంలో చేనేత కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల్లో కొత్త పథకం చేరనుంది. అనుకోని పరిస్థితుల్లో అకాల మరణం పాలయ్యే కార్మికుల కుటుంబాలను చేనేత బీమాతో ప్రభుత్వం ఆదుకోనుంది. రైతు బీమా తరహాలోనే ఈ పథకం అండగా నిలుస్తుందన్న ఆశలు చేనేత వర్గాలకు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు రాష్ట్రంలో చేనేతపై ఆధారపడ్డ కుటుంబాలు ఎన్ని? ప్రభుత్వ పథకాల ద్వారా ప్రయోజనాలు పొందుతున్న కార్మికులు ఎందరు? ఆధార్‌తో అనుసంధానమైన చేనేత మగ్గాలు ఎన్ని? ఏటా చేనేతకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు అర్హులకు అందుతున్నాయా? అనే అంశంపై ఈరోజు ప్రతిధ్వని.

ABOUT THE AUTHOR

...view details