తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రతిధ్వని: తొలికరి పలకరించింది.. ఈసారి సాగెలా ఉండబోతోంది? - etv prathidhwani debate

By

Published : Jun 10, 2020, 9:39 PM IST

Updated : Jun 26, 2020, 6:06 PM IST

తొలకరి పలకరించింది. ఖరీఫ్​కు వేళయ్యింది. ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించిన వ్యవసాయ ప్రణాళికలను ఉభయ రాష్ట్రాల ప్రభుత్వాలు సిద్ధం చేస్తున్నాయి. ఎరువులు.. విత్తనాలే కాదు.. సాగుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించేందుకు.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. ఇంకోవైపు.. తెలంగాణ ప్రభుత్వం నియంతృత సాగు విధానాన్ని తీసుకువస్తోంది. మొత్తంగా.. ఖరీఫ్ లో రైతులకు రుణ లభ్యత.. విత్తనాలు.. ఎరువులు.. పురుగుమందుల దశ నుంచి.. విపణిలో విక్రయాలు ముగిసేదాకా అడుగడుగునా యమగండమే. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సన్నద్ధతపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 26, 2020, 6:06 PM IST

ABOUT THE AUTHOR

...view details