తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఈసారి ట్రిపుల్​ ఐటీల్లో సీటు ఎవరికి దక్కేనో... - ఈటీవీ ప్రతిధ్వని

By

Published : Jun 22, 2020, 9:52 PM IST

Updated : Jun 26, 2020, 5:32 PM IST

ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన సాంకేతిక విద్యకు పెట్టింది పేరు ట్రిపుల్ ఐటీలు. తెలుగు రాష్ట్రాల్లో బాసర, నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల్లో ఐఐఐటీలు ఉన్నాయి. పదో తరగతిలో విద్యార్థులు పొందిన జీపీఏ పాయింట్ల ఆధారంగా ఐఐఐటీల్లో ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సులకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ప్రవేశాలు కల్పిస్తోంది. ట్రిపుల్ ఐటీలకు ఏటా డిమాండ్ భారీ స్థాయిలో ఉంటోంది. ఈసారి తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులంతా ఉత్తీర్ణత సాధించిన క్రమంలో ఈసారి మరింత పోటీ పెరగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు, తల్లిదండ్రులు ట్రిపుల్ ఐటీలకు ఎందుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ? ఇక్కడ ఎలాంటి నాణ్యమైన విద్య లభిస్తుంది ? ఈసారి పోటీ సైతం పెరిగిన నేపథ్యంలో ప్రవేశ ప్రక్రియ సవాళ్లు ఏమిటనే అంశంపై ప్రతిధ్వని చర్చ.
Last Updated : Jun 26, 2020, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details