ఎన్నాళ్లింకా? - army
ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందిన కశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు. పాకిస్థాన్ రేంజర్ల నుంచి వచ్చే మోటర్ షెల్స్, తుపాకీల గుళ్లు తమను ప్రశాంతంగా ఉండనివ్వట్లేదని సాధారణ ప్రజానీకం వాపోతున్నారు. సరిహద్దు గ్రామాల ప్రజల మనోగతంపై ఈటీవీ భారత్ కథనం.