పడవ మునగడానికి 5 నిమిషాల ముందు... - పడవ ప్రమాదం
అప్పటివరకు ఆనందంగా.. ఆహ్లాదంగా.. కేరింతలు కొడుతూ... సెల్ఫీలు తీసుకున్నారు. మరికొన్ని నిమిషాల్లో జరగబోయే ఘోర ప్రమాదాన్ని ఊహించలేదు. అంతలోనే పెను విపత్తు వారి జీవితాలను ముంచేసింది. ప్రమాదం జరగడానికి 5 నిమిషాల ముందు పర్యటకులు ఎంతో ఉత్సాహంగా తీసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి.