ఝాన్సీ అభినయాలు...! - VIRAL
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బుల్లితెర నటి ఝాన్సీకి సంబంధించిన కొన్ని వీడియోలు వైరల్గా మారాయి. వీడియోలో సినిమాల్లోని కొన్ని యుగళ, విరహ గీతాలకు అభినయించింది. అవి తన ప్రేమ వ్యవహారంలో వచ్చిన మార్పులకు అద్దం పట్టే విధంగా ఉన్నాయంటూ... నెటిజన్లు అనుకుంటున్నారు. మీరు ఓ లుక్కెయ్యండి...!