'టూర్ ది ఫ్రాన్స్' ఎల్లో జెర్సీ జూలియన్దే... - జూలియన్
ఫ్రాన్స్ రాజధాని పారిస్ సమీపంలోని ఎపర్నే వేదికగా టూర్ ది ఫ్రాన్స్ సైకిల్ స్ప్రింట్ రేస్ జరిగింది. ఈ పోటీల మూడో దశలో ఫ్రాన్స్‌కు చెందిన జులియన్ అలాఫిలిప్ విజేతగా నిలిచి పసుపు రంగు జెర్సీని సాధించాడు. మూడో దశ పోటీలో 16 కిలోమీటర్ల దూరాన్ని శరవేగంగా ఛేదించాడు జులియన్. గతంలో 2014లో టోనీ గాలోపిన్ ఈ ఘనత సాధించాడు. టూర్ ది ఫ్రాన్స్ సైకిల్ పోటీలు 1903లో ప్రారంభం అయ్యాయి.
Last Updated : Jul 9, 2019, 1:43 PM IST