తెలంగాణ

telangana

ETV Bharat / videos

సైకిల్ విన్యాసాలకు ఇది శాంపిల్ మాత్రమే - california

By

Published : Apr 7, 2019, 10:16 AM IST

సింగపూర్​లో వాన్స్ బిఎమ్​ఎక్స్ ప్రొ వరల్డ్ కప్ సైక్లింగ్ ఛాంపియన్​షిప్ అర్హత పోటీలు ఉత్సాహంగా జరిగాయి. థాయ్​లాండ్​కు చెందిన కియాట్తిచ్చాయ్ 84.09 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. రంగ్రూయాంగ్, ప్రదీప్త తర్వాతి స్థానాల్లో నిలిచారు. వీరు ముగ్గురు కాలిఫోర్నియాలో జరిగే ఫైనల్​ ఛాంపియన్​షిప్​కు అర్హత సాధించారు. సెప్టెంబరు 13-15 వరకు ఈ పోటీలు జరగనున్నాయి.

ABOUT THE AUTHOR

...view details