సచిన్ పుట్టినరోజున అభిమానుల సందడి - SACHIN
ముంబయిలో సచిన్ ఇంటివద్దకు వందలాది మంది అభిమానులు హాజరయ్యారు. మాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు ఉదయం నుంచి బారులు తీరారు. సచిన్ బయటకు వచ్చి వారితో కలిసి సెల్ఫీలు దిగాడు. తనపై చూపిన ప్రేమకు అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు. నేడు సచిన్ 46వ పుట్టినరోజు.