మతిపోగొడుతున్న మొరాకో కార్ రేస్‌లు - మొరాకో
మొరాకోలో ఆదివారం వరల్డ్ టూరింగ్ కార్ కప్ టోర్నీ సందడిగా జరిగింది. వివిధ దేశాలకు చెందిన రేసర్లు పాల్గొన్నారు. ఇటలీకి చెందిన గ్రాబ్రియిల్ తార్కూనీ ఓ రేసులో విజయం సాధించిగా... స్వీడెన్కు చెందిన థెడ్ మరో పందెంలో గెలిచాడు. ఈ పోటీలు ప్రేక్షకుల్నీ బాగా ఆకట్టుకున్నాయి.