ఫ్యాషన్ షోలో టెన్నిస్ స్టార్ సెరెనా
టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్.. తన 'ఎస్' బ్రాండ్ ప్రచారంలో భాగంగా న్యూయర్క్లో ఫ్యాషన్ షో నిర్వహించింది. ఈ వేడుకలో ప్రముఖ మోడల్ కిమ్ కర్దాషియాన్ సందడి చేసింది. వివిధ డిజైన్ల దుస్తులు ధరించిన మోడళ్లు.. ర్యాంప్వాక్తో సందడి చేశారు.
Last Updated : Sep 30, 2019, 5:55 AM IST