తెలంగాణ

telangana

ETV Bharat / videos

గెలిచిన ఆనందంలో గంతులేశాడు..! - Jorge Fonseca

By

Published : Aug 31, 2019, 6:00 PM IST

Updated : Sep 28, 2019, 11:48 PM IST

టోక్యోలో జరుగుతున్న ప్రపంచ జూడో ఛాంపియన్​షిప్​లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. పురుషుల 100 కిలోల విభాగం ఫైనల్​లో విజేతగా నిలిచిన జార్జ్​ ఫోన్సెకా.. మ్యాచ్​ అనంతరం నృత్యం చేసి అలరించాడు. పోర్చుగల్​ తరఫున జూడో ఛాంపియన్​గా అవతరించిన తొలి ఆటగాడు జార్జ్​ కావడం విశేషం.
Last Updated : Sep 28, 2019, 11:48 PM IST

ABOUT THE AUTHOR

...view details