'చిత్రీకరణ వైజాగ్‌లో చేయడానికి కారణం అదే' - నాగచైతన్య
నాగచైతన్య, సమంత జంటగా నటించిన సినిమా 'మజిలీ'. చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ వైజాగ్‌లోనే జరిగింది. అసలు ఈ కథకు ఆ ప్రాంతానికి సంబంధం ఏమిటి? అక్కడే సినిమాను ఎందుకు తీయాలనుకున్నారో దర్శకుడు శివ నిర్వాణ మాటల్లోనే..