తెలంగాణ

telangana

ETV Bharat / videos

"సరిలేరు'లో మహేశ్ కామెడీ చాలా కొత్తగా ఉంటుంది'​ - entertainment news

By

Published : Jan 1, 2020, 2:11 PM IST

నూతన సంవత్సరం సందర్భంగా ప్రత్యేక ఇంటర్య్యూలో పాల్గొన్నారు 'సరిలేరు నీకెవ్వరు' చిత్ర దర్శకుడు అనిల్ రావిపూడి-నటి విజయశాంతి. ఇందులో సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ చిత్రంలో మహేశ్​ కామెడీ టైమింగ్​ చాలా కొత్తగా ఉంటుందని విజయశాంతి అన్నారు. హిట్​ కాదు కాని చాలా పెద్ద హిట్​ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details